Actor Vinayakan Arrested By Hyderabad Police At Shamshabad Airport: జైలర్ సినిమాలో నటించిన నటుడు వినాయకన్ మరోసారి జైలు పాలయ్యాడు. ఓ కానిస్టేబుల్ దాడి చేశారనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Traffic Restrictions At RGI Airport Road : సాధారణంగా ఏవైనా అభివృద్ధి పనులు జరిగిప్పుడు రోడ్డు మూసివేస్తారు. అయితే, ముందస్తుగా హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులకు కాకూడదని ట్రాఫిక్ అప్డేడ్స్ కూడా ఇస్తారు.
Blue Screen Of Death Issue Air Passengers Protest In Shamshabad Airport: విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో విమానయాన రంగం అతలాకుతలమైంది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
Cheetah And Two Cubs Found At Shamshabad Airport Compund Wall: తెల్లవారుజామున ఎయిర్ పోర్టు సమీపంలోకి చిరుతపులులు రావడం కలకలం రేపింది. పులుల రాకతో ఎయిర్‌పోర్టు సైరన్ మోగింది.
Shamshabad Airport: తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం. ఇప్పుడీ విమానాశ్రయం నిర్వహణ మరో 30 ఏళ్ల వరకూ జీఎంఆర్ సంస్థకే దక్కడం విశేషం..
Airport Extension: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మరింత అభివృద్ది చెందనుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై జీఎంఆర్ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.
Watch Cheetah Roaming In Shamshabad Airport: పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్యకు వచ్చి మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.
A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Gold Smuggling at Shamshabad Airport: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. టెక్నాలజీ పెరిగేకొద్దీ తమ జీవనవిధానాన్ని మెరుగు చేసుకోవడానికి బదులుగా అడ్డదారులు తొక్కుతుంటారు కొందరు. తెలివితేటలు ప్రదర్శిస్తూ స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు మహిళా ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.