Flights Cancelled Due To Fengal Cyclone Effect: ఫెంగల్ తుఫాను ప్రభావంతో విమానాలు రద్దయ్యాయి. దీంతో విమాన కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు.
Snake Videos: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ కు వచ్చిన ఇద్దరు మహిళలు కాస్త అనుమానస్పదంగా ప్రవర్తించారు.దీంతో కస్టమ్స్ అధికారులు వారిని తమదైన స్టైల్ లో చెకింగ్ చేశారు. అప్పుడు దొరికిన వాటిని చూసి పోలీసులే నివ్వేర పోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Actor Vinayakan Arrested By Hyderabad Police At Shamshabad Airport: జైలర్ సినిమాలో నటించిన నటుడు వినాయకన్ మరోసారి జైలు పాలయ్యాడు. ఓ కానిస్టేబుల్ దాడి చేశారనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Blue Screen Of Death Issue Air Passengers Protest In Shamshabad Airport: విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో విమానయాన రంగం అతలాకుతలమైంది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
Blue Screen Of Death Issue Effected All Sectors: ఒక్క చిన్న సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక వ్యవస్థలో తలెత్తిన లోపం గగనయాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ప్రపంచం మూగబోయింది.
Cheetah Spotted at shamshabad Airport: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చిరుత సంచారం కలకలం రేపింది. గత వారం రోజులుగా చిరుత సంచారంతో హైదరాబాద్ వాసులు కూడా బెంబేలెత్తి పోయారు.
Cheetah And Two Cubs Found At Shamshabad Airport Compund Wall: తెల్లవారుజామున ఎయిర్ పోర్టు సమీపంలోకి చిరుతపులులు రావడం కలకలం రేపింది. పులుల రాకతో ఎయిర్‌పోర్టు సైరన్ మోగింది.
Revanth Reddy Gets Stuck Inside Plane: పార్టీ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఎగురాల్సిన విమానం సాంకేతిక లోపంతో మొరాయించడంతో రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.41.3 విలువ చేసే డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాలవి నుంచి వచ్చిన మహిళ సూట్‌కేసులో డ్రగ్స్ వస్తుండగా అధికారులు గుర్తించారు.
Fire Accident శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగులో ఉన్న కారులకు మంంటలు చెలరేగి రెండు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
RTC BUS FAIL : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు రహదారి మధ్యలో ఆగిపోవడం తో ఇతర దేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్లు కొనుకున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జగిత్యాల డిపో కు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇవాళ తెల్లవారుజామున వెళ్లాల్సి ఉంది. అయితే బస్సులో గేర్ లింక్ పోవడం వల్ల పెగడపల్లి మండలం అరవెల్లి గ్రామంలో బస్సు అగిపోయింది.దీంతో గంటల తరబడి రోడ్డు పై ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.
IND VS AUS 3rd t20 match: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపు ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Gold Smuggling: బంగారం అక్రమదారులు కొత్తకొత్త పంథాలను అనుసరిస్తున్నారు. అయినప్పటికీ కస్టమ్స్ అధికారుల చేతిలో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు.
BJP national president JP Nadda will arrive in Hyderabad on January 1 to review the arrangements. State BJP leaders decided to welcome Nadda with a huge rally from Shamshabad Airport to the Novotel where the meetings will be held.
BJP national president JP Nadda will arrive in Hyderabad on January 1 to review the arrangements. State BJP leaders decided to welcome Nadda with a huge rally from Shamshabad Airport to the Novotel where the meetings will be held

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.