Traffic Restrictions At RGI Airport Road : సాధారణంగా ఏవైనా అభివృద్ధి పనులు జరిగిప్పుడు రోడ్డు మూసివేస్తారు. అయితే, ముందస్తుగా హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులకు కాకూడదని ట్రాఫిక్ అప్డేడ్స్ కూడా ఇస్తారు.
Across Indian Airports Receive Hoax Bomb Threats: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో కలకలం రేపింది. సాయంత్రం పూట బిజీబిజీగా ఉన్న ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.
IND VS AUS 3rd t20 match: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపు ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
NRIs Helpdesk at RGIA: శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ అయిన జీఎంఆర్‌తోపాటు.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ హెల్ప్ డెస్క్‌ను నిర్వహించనున్నాయి.
Shamshabad Airport: తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం. ఇప్పుడీ విమానాశ్రయం నిర్వహణ మరో 30 ఏళ్ల వరకూ జీఎంఆర్ సంస్థకే దక్కడం విశేషం..
Airport Extension: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మరింత అభివృద్ది చెందనుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై జీఎంఆర్ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.
DRI seizes Heroin worth of Rs 21 cr at Hyderabad airport: హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఉదయం రూ. 21 కోట్లు విలువ చేసే హెరాయిన్ డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఆ హెరాయిన్ డ్రగ్స్ (Heroin drugs) హైదరాబాద్ తీసుకొచ్చారు ? ఎవరు ఇచ్చి పంపించారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
Ban on Dubai flights: హైదరాబాద్: హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లే విమానంలో దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధమైన భారతీయులకు శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నుండి దుబాయ్‌కి వెళ్లే విమానం (Dubai flights) ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన భారతీయులకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు.
Covid19 vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. తొలి విడత వ్యాక్సిన్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.
దాదాపు 2 నెలల లాక్‌డౌన్ ( Lockdown ) చెర అనంతరం స్వేచ్చగా గాల్లో ఎగురుతూ తమ గమ్యస్థానాలకి వెళ్దాం అనుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి ( Hyderabad Airport ) చేరుకున్న ప్రయాణీకులకి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ( Air India airlines ) నిరాశే మిగిల్చింది.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి తిరిగిరావాలని భావించి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను వందేభారత్ మిషన్ పేరిట భారత్‌కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్‌లో భాగంగా 163 మందితో కువైట్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ( Kuwait to Hyderabad special flight ) శనివారం రాత్రి హైదరాబాద్‌కి చేరుకుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అమెజాన్ కంపనీలో పనిచేస్తూ కస్టమర్ల ఆర్డర్లకు సంబంధించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాయం చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు వేయని ప్లాన్లు అంటూ ఉండవు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి . . బంగారాన్ని దిగుమతి చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఒకరు షూస్ లో పెట్టుకొస్తే .. మరొకరు మరో ప్లాన్ వేస్తారు. సరిగ్గా ఇలాగే ఆరుగురు వ్యక్తులు ప్లాన్ వేశారు.
విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఎయిర్ పోర్ట్స్‌లోకి ప్రవేశించడానికి ముందుగా టికెట్స్, ఏవైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించడం ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో ఒకటి. కానీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రవేశానికి మార్చి నెల నుంచి అవేవీ అవసరం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.