Mahabubabad Railway track Destroyed: ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. ఎక్కడిక అక్కడ వాగులు, వంకర్లు తిరుగుతూ పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్లు రైల్వే ట్రాక్స్ కూడా ధ్వసమయ్యాయి.
Coimbatore - Mangalapuram Intercity Express Train Loco pilot: ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. కేరళలోని కాసర్‌గడ్‌లో కోయంబత్తూరు - మంగళాపురం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పించి ప్రమాదం బారిన పడేలా గుర్తుతెలియని వ్యక్తులు కుట్రకు పాల్పడినట్టు సమాచారం అందుతోంది.
Thieves Steal 2 KM Railway Track in Bihar: మనం ఎన్నో దొంగతనాల గురించి వినుంటాం.. చూసుంటాం.. కానీ ఇదో విచిత్ర దొంగతనం. రైల్వే లైన్ ఖాళీగా ఉందని కన్నేశారు. ఏకంగా అధికారుల అండతో దాదాపు 2 కిలోమీటర్లు ట్రాక్‌ను ఎత్తుకెళ్లారు. ఆ ట్రాక్‌ను ఏం చేశారు..? చివరకు ఎలా దొరికారు..? పూర్తి వివరాలు ఇలా..
Municipal Commissioner Dies: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో కలకలం రేగింది. పుట్టపుర్తి మున్సిపల్ కమిషనర్ మృతదేహం రైలు పట్టాలపై లభ్యమైంది.ముని కుమార్ సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి
Shocking Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ గా మారింది. అందులో రైల్వే ట్రాక్ పడిన ఓ మహిళపై నుంచి రైలు వెళ్లినా.. తనకు ఎలాంటి గాయాలు కాలేదు. ట్రైన్ వెళ్లగానే ఆమె ఏం చేసిందో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు.
Harini's Father AK Rao Found Suspicious Death:హైదరాబాద్‌లో నివసిస్తున్న హరిణి కుటుంబ సభ్యులు వారం రోజుల కింద అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఏకేరావు మృతదేహం లభ్యమైంది.
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఓ 22 ఏళ్ల యువకుడు రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి హైస్పీడ్ రైలుతో వీడియో తీస్తూ.. మృతి చెందాడు. అయిన ఆ వైరల్ వీడియో మీరే చూడండి!
Railway Track Blast: ఝార్ఖండ్ లోని లతేహర్, పశ్చిమ సింగ్ బుమ్ జిల్లాల పరిధిలోని రెండు వేర్వేరు చోట్ల రైల్వే ట్రాక్ లను పేల్చివేశారు. ఇది సీపీఐ (మావోయిస్టు) పార్టీ పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బార్ఖాకానా- గర్హ్వా, హౌరా - మంబయి మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
Train Journey: రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే.. కొంత మంది రిస్కు చేసి ట్రైన్ దిగుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.