Railway Jobs in Telugu: నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, చివరి తేదీ ఎప్పుడనే వివరాలు తెలుసుకుందాం.
Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వేలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. ఏకంగా 1036 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్న్యూస్. కేవలం 10వ తరగతి, ఐటీఐ విద్యార్ఙతతో ఏకంగా రైల్వేలో ఉద్యోగం సంపాదించే అద్బుత అవకాశం. ఇందుకు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Jobs Updates: రైల్వే జాబ్ సాధించడం మీ లక్ష్యమా..? రైల్వే శాఖ భారీగా పోస్టులను భర్తీ చేయనుంది. ఏ పోస్టులకు ఏ పరీక్షలు నిర్వహిస్తుంది..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? వంటి వివరాలు ఇవిగో..
Railway Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త. దక్షిణ తూర్పు మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం పదవ తరగతి విద్యార్హత ఉంటే చాలు..ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త. భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరుతున్నాయి. భారతీయ రైల్వే..పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.
35281 Posts In Indian Railways: ఒకేసారి అన్ని స్థాయిల పరీక్షల ఫలితాలను ఎందుకు విడుదల చేయడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు, అమితాబ్ శర్మ స్పందిస్తూ, " ఒకేసారి అన్ని ఫలితాలు విడుదల చేయడం వల్ల, చాలా మంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతున్నారు " అని అన్నారు.
ఇండియన్ సౌత్ వెస్టర్న్ రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, అప్లై చేసి విధానాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
నిరుద్యోగులకు త్వరలోనే రైల్వేలో ఉద్యోగాల రూపంలో భారతీయ రైల్వే ( Indian Railways ) నుంచి గుడ్ న్యూస్ రానుంది. రైల్వేలో లాక్డౌన్ కంటే ముందుగా 1,40,640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ( Railway jobs notification ).. లాక్డౌన్ కారణంగా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి.
హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఇతరుల నుంచి డబ్బు వసూలు చేసి మోసాలకు ( Cheating ) పాల్పడుతోన్న ఇద్దరు యువకులను ఇవాళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF Notification) 19,952 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని కథనాలు షేర్ అవుతున్నాయి. లాక్డౌన్ సమయంలో ఉద్యోగ నియామకాలు చేపడతారా అని అనుమనాలు తలెత్తుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.