Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
South Central Railway Cancelled 22 Trains Due To Heavy Rains In AP: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
Vande Bharat Sleeper Train: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కే సమయం వచ్చేసింది. తొలి వందేభారత్ స్లీపర్ రైలు ఎక్కడ్నించి ఎక్కడికి, ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసుకుందాం.
Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం.. మరోపక్క ఓట్ల పండగ ఉండటంతో అందరూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ కాంప్లెక్స్ లు, రైల్వే స్టేషన్ల జనాలతో నిండిపోతున్నాయి. ఈ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ను నడుపోతుంది. ఆ వివరాలు మీ కోసం.
Sankranti Special Trains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సెలవులు ప్రారంభం కావడంతో ప్రయాణీకుల రద్దీ కూడా పెరుగుతోంది. ఇప్పటికే 32 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే మరో ఆరు రైళ్లను నడుపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranti Special Trains 2024: సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. పండుగ వేళ రైళ్లు, బస్సులు అన్నీ రద్దిగా ఉంటాయి. సీటు లభించడం గగనమైపోతుంది. పండుగ వేళ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది.
Trains Cancelled: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్ ఇది. దక్షిమ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. చాలా రైళ్లు దారి మళ్లించారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రయాణాలకు సిద్ధమైతే సమస్యలు ఎదురౌతాయి.
Trains Cancelled: దీపావళి సమీపిస్తోంది. ముఖ్యమైన పండుగ కావడంతో ప్రయాణాలు తప్పవు. రైలు ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం కాస్త గమనించుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే రోజూ ప్రయాణించే కొన్ని రైళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
20 Trains cancelled: హైదరాబాద్: మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు వారం రోజుల పాటు 20 రైళ్లు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Trains Cancelled in South Central Railway: హైదరాబాద్ : సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు ఏకంగా 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో స్పష్టంచేశారు. అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో తెలిపారు.
Summer Special Trains: సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. రైళ్లు, బస్సులు రద్దీగా నడుస్తున్నాయి. రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలను కలిపే విధంగా ఈ రైళ్లు నడవనున్నాయి.
MMTS Services Extension in Hyderabad: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది, ఇక పై అదనంగా 40 ఎంఎంటీఎస్ సర్వీసులను నడపబోతోంది.
Vandebharat Train: దేశంలో పలు ప్రాంతాల్లో ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. దక్షిణ మధ్య రైల్వేకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అవకాశం లభించడంతో విజయవాడ నుంచి నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Summer Trains: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ఎక్కడికక్కడ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Tirupathi Pilot Project: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వేస్టేషన్‌కు అరుదైన గొప్ప అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓ ప్రాజెక్టుకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎంపికైంది. ఆ ప్రాజెక్టు వివరాలు ఇలా ఉన్నాయి.
List of Cancelled Trains : రైళ్ల రద్దుతో సామాన్య ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఫస్ట్ వేవ్ సమయంలో రైళ్లన్నీ రద్దు చేసినట్లే ఇప్పుడు కూడా రైళ్లను రద్దు చేయబోతున్నారా అన్న ఆందోళన వారిలో రేకెత్తుతోంది.
SC Railway: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మూడున్నర లక్షల వరకూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.