Head Constable Chaduvu Yadaiah: తెలంగాణకు చెందని హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో ఆయనకు కేంద్రం అత్యున్నత గ్యాలంటీరీ పతకంకు ఎంపికచేసింది. దీంతో పోలీసు అధికారులు యాదయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
Droupadi murmu teachings: భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు తీసుకుని ఈ రోజుతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు క్లాసు బోధించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Jai Palestine slogans in parliament: ఎంపీ అసదుద్దీన్ ఇటీవల పార్లమెంట్ లో ప్రవర్తించిన తీరు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీల ప్రమాణ స్వీకారం వేళ అసద్ .. ఏకంగా పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు.
Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర దుమారంగా మారింది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Telangana New Governor: జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు, తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికలలో పోటీచేసేందుకు సిద్దపడి తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన విషయంతెలిసిందే.
Delhi: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో సందడి చేశారు. అక్కడున్న అధికారులు వెంటనే రాష్ట్రపతికి మెట్రో సర్వీస్ తో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను గురించి వివరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ప్రయాణికులు భారత రాష్ట్రపతిని చూసి ఆశ్యర్యపోయారు.
NTR Rs 100 Coin: తెలుగు కీర్తిని నలుదిశలా చాటిన గొప్ప వ్యక్తికి అరుదైన గౌరవం. స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి పురస్కరించుకుని 100 రూపాయల స్మారక నాణెం విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి సుఖోయ్-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రతిభా పాటిల్ తర్వాత యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండో మహిళ రాష్ట్రపతి ముర్ము.
Rajasthan Engineer Suspended: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన జూనియర్ ఇంజనీర్ ని ఆ రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంబ సియోల్ రాష్ట్రపతిని సమీపించడం గమనించిన భద్రతా బలగాలు.. వెంటనే అంబ సియోల్‌ని వారిస్తూ అడ్డుగా రావడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు.
President Droupadi Murmu: యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. యాదాద్రి లక్ష్మినరసింహస్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
Droupadi Murmu: ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడారు.
Cross Voting In Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ చాణక్యం ముందు విపక్షాలు బోల్తా పడ్డాయి. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ రెండు విధాలుగా సక్సెస్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.