Pregnant Women: మహిళ ఇప్పటికే పలుమార్లు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె తాజాగా, ఆరోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఆమెకు డాక్టర్ ఊహించని విధంగా చివాట్లు పెట్టింది.
Pregnant Woman Tips: మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఈసమయంలో పాటించాల్సిన డైట్, ఎక్సర్ సైజ్, ఒత్తిడిలేకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Delivery Before Expected Delivery Date ( EDD ) : " ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణిలకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది మానవత్వంతో చికిత్స అందించాలని.. వాళ్లను పేషెంట్స్‌లా కాకుండా వారిలో మీ సోదరినో, తల్లినో లేక బిడ్డనో చూసుకున్నట్టయితే.. వారి పట్ల మీరు స్పందించే తీరులో మార్పు వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
1400 Posts Recruitment Notification Shortly: ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే వారి పట్ల మానవత్వంతో స్పందించి సకాలంలో వారికి వైద్య సహాయం అందిస్తే గర్భిణులు, శిశు మరణాలు తగ్గించవచ్చని సూచించారు. అవసరం అయతే తప్పించి అనవసరంగా రిఫరెన్సులు మానుకోవాలని సిబ్బందికి సూచించారు.
Free TIFFA Scan Test in AP: రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు కృష్ణ బాబు స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తేల్చిచెప్పారు.
Vijayawada Pregnant Women gave birth to a child on the floor. నిండు గర్భిణీ పట్ల విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది దారుణంగా వ్యవహరించింది. నొప్పులు వస్తున్నా.. అస్సలు పట్టించుకోలేదు. దాంతో నేలపై బిడ్డను ప్రసవించింది ఓ గర్భిణి.
Eggs in Pregnancy: గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏయే పదార్ధాలు తీనవచ్చు, ఏవి తినకూడదనేది తెలుసుకోవాలి. అంటే డైట్‌పై శ్రద్ధ చాలా అవసరం.
Rituals After Solar Eclipse: గ్రహణాలు వచ్చాయంటే అందరి దృష్టి ఆకాశం వైపే ఉంటాయి. గ్రహణానికి కొన్ని రోజుల ముందు నుంచే క్యూరియాసిటీ ప్రదర్శించే జనం... గ్రహణం పట్టింది మొదలు విడిచే వరకు ఆతృత... ఉత్సాహం రెండూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారంటే చాలు... ఆ కుటుంబంలోని అందరిలో తెలియని ఆందోళన నెలకొని ఉంటుంది.
Surya Grahan effect on Pregnant Lady: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, సూర్యగ్రహణం ప్రజల జీవితాలపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
SBI withdraws pregnant women temporary unfit guidelines: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ గర్భిణి మహిళలను ఉద్యోగంలో చేర్చుకునేందుకు సంబంధించి జారీ చేసిన తాజా మార్గదర్శకాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ సంస్థ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గింది.
Central Govt: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
COVID-19 vaccine for pregnant women: న్యూ ఢిల్లీ: గర్భిణీలు కొవిడ్-19 టీకాలు తీసుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ప్రెగ్నెంట్ లేడీస్ ఇకపై కొవిన్ పోర్టల్‌లోకి (How to register vaccine for pregnant women on CoWin portal) లాగిన్ అయి కొవిడ్-19 టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది.
COVID-19 effects on Pregnant women: కరోనావైరస్ మహమ్మారి చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఒకానొక దశలో కరోనా పేరెత్తితే చాలు భయంతో వణికిపోయే దుస్థితి ఏర్పడింది. మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూనే ఒక సంవత్సరం గడిచిపోయింది.
Health Tips for Pregnant Women | గర్బధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అసలే కరోనా వైరస్ వ్యాప్తి సమయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ రెండో దశ సమయం (చివరి నెలలు)లో సాధారణ నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్స్ వాడకూడదని పేర్కొంది.
మామూలు వ్యక్తుల వరకు ఓకేకానీ గర్భంతో ఉన్న మహిళలు పరిస్థితిని మాటల్లో చెప్పలేం. తమకు ఏమైనా సరే కానీ కడుపులోని బిడ్డకు చిన్న హాని కూడా జరగవద్దని తాపత్రయపడుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.