Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక తర్వాత ఇంటికి వెళుతున్న ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే చిత్ర నిర్మాత దిల్ రాజుతో పాటు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ వంతు ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అనౌన్స్ చేశారు.
Game Changer: రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు.. సదరు అభిమానులకు నష్ట పరిహారం ప్రకటించారు.
Ram Charan Fans Dies After Game Changer Pre Release Event: గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్‌కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయి ఇద్దరు రామ్‌చరణ్ అభిమానులు మృతి చెందారు. ఈ సంఘటనతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి.
Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమండ్రిలో చెర్రీ, మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. వేమగిరిలో జరగనున్న ఈవెంట్‌కు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌తోపాటు సినీ తారలు తరలిరానుండడంతో ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Varun Tej: ఎప్పుడు ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు నాగబాబు. ఇప్పుడు మరోసారి ఈ నటుడు తన కొడుకు వరుణ్ తేజ్ గురించి చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వేరే హీరోల అభిమానులను నొచ్చుకునేలా చేసాయి..
Prabhas and Kriti Sanon at Adipurush Pre Release Event in Tirupati. 'ఆది పురుష్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరో ప్రభాస్ తన పెళ్లిపై స్పందించాడు.
Pawan Kalyan will Chief Guest of Chiranjeevi's Godfather Movie. 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని సమాచారం తెలుస్తోంది.
Anchor Suma Hilarious fun with Varun Tej in RRVV Pre Release Event. 'రంగ రంగ వైభవంగా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగా హీరోస్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వచ్చారు.
Nani about Ravi Teja in Ramarao on Duty Movie Pre Release Event. రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా వచ్చారు.
28 Guests for The Warriorr Movie Tamil Pre Release Event. ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తమిళ ఇండస్ట్రీ నుంచి 28 మంది సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలుస్తోంది.
Keerthy Suresh Comments at Sarkaru Vaari Paata Movie Pre Release Event. 'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబుతో నటిస్తున్నప్పుడు ఆయన టైమింగ్ మ్యాచ్ చేయగలనా? లేదా? అని తెగ టెన్షన్ పడ్డాను అని కీర్తీ సురేష్ తెలిపారు.
Mahesh Babu Comments at Sarkaru Vaari Paata Movie Pre Release Event. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.