Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమండ్రిలో చెర్రీ, మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. వేమగిరిలో జరగనున్న ఈవెంట్‌కు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌తోపాటు సినీ తారలు తరలిరానుండడంతో ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.