Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.