Telangana: మొన్నటివరకూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం. ప్రగతి భవన్ అంటే అదో రాచరికపు చిహ్నంలా ప్రాచుర్యం పొందింది. అధికారం మారగానే ఆ భవంతి ప్రజాభవన్‌గా మారింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
New Ministers List Telangana: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
Revanth Reddy Challenges KCR: నిన్న మహబూబాబాద్ లో చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించిన తీరుపై స్పందిస్తూ.. కనుసైగ చేస్తే నన్ను ఏదో చేస్తారని అంటున్నారని.. కేటీఆర్ కాదు కదా.. ఏట్లో రావులందరిని తీసుకొచ్చినా ఏమీ చేయలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరిపెడ చౌరస్తాలో నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఉభయ సభలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
YS Sharmila Arrested By Telangana Police: నిన్న టీఆర్ఎస్ నేతలు దాడిలో ధ్వంసమైన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ కు షర్మిల వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Koppula Eeshwer: ప్రగతి భవన్ లో జరిగిన ఓ ఘటనతో కేసీఆర్ దళిత నేతను అవమానించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బేరసారాలకు సంబంధించిప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్. ఈ సందర్భంగానే సీనియర్ నేత, దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఘోర అవమానం జరిగింది.
Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది....? ఏపీ నుంచి సీఎం కేసీఆర్‌కు ఎలాంటి మద్దతు ఉంటుంది..? అక్కడ పోటీ చేయబోతున్నారా..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు. ప్రగతి భవన్ నుంచే రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
KCR MEETINGS: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గందరగోళంలో ఉన్నారా? బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన వెనక్కి తగ్గారా? అంటే ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై హడావుడి చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.
Telangana Politics : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది.ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది
YSRC leader and Andhra Pradesh tourism minister R.K. Roja on Thursday met Chief Minister K. Chandrashekar Rao at Pragathi Bhavan. She was accompanied by her husband R.K.Selvamani, daughter and son.
Roja was received by CM's wife Shobha and daughter and MLC K. Kavitha
Telangana CM KCR Personal discharged from Yashoda Hospital.స్వల్ప అస్వస్థతకు గురైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Family suicide attempt at pragathi bhavan: హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద తీవ్ర కలకలం రేగింది. శనివారం (డిసెంబర్ 18) ఉదయం ఓ కుటుంబం క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ప్రగతి భవన్లో ( Pragathi Bhavan ) జరగనున్న సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.