ములుగు ఎమ్మెల్యే సీతక్క ( MLA seethakka arrested ) కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఆమెతో కలిసి ఆందోళనలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ (Pragathi Bhavan) వద్ద మరోసారి కలకలం రేగింది. నగరంలోని ప్రగతిభవన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana Assembly session ) వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ ( CM KCR ) సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు తెలంగాణ ( Telangana ) సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) నిర్ణయించారు. ప్రగతి భవన్ లో పలు కీలకాంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు.
తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR ) పక్కా వ్యూహం వల్ల తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతోంది అన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ).
Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ( KTR ) తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనావైరస్ ( Coronavirus ) టెస్టింగ్ కోసం తన వంతుగా ఆరు అంబులెన్స్‌లను అందించనున్నట్టు తెలిపారు కేటీఆర్.
గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులతో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌ను తాకింది.
దక్షిణ భారత దేశ కాశ్మీర్ గా పిలిచే ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు చేసిన ప్రయోగం ఇప్పుడు దేశమంతా ఆశ్చ్యర్యపడుతోంది. ఆపిల్ సాగులో పైచేయి సాధించడం అందరిని ఆకట్టుకుంటోంది. కొమురం భీం ఆసిఫాబాద్
ప్రపంచాన్ని కబళించి వేస్తున్న కరోనా వైరస్ దేశంలో క్రమ క్రమంగా వ్యాప్తి పెరుగుతూపోతోంది. కాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అని తేలడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి మొత్తంలో అప్రమత్తమైందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ, కొత్తవారికి పోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11న ప్రగతి భవన్ లో కలెక్టర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈరోజు ప్రగతి భవన్ లో టీ ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీసీ సంఘాలతో భేటి అయ్యారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు 43% పదవులు కల్పించడం పట్ల హర్షం
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమావేశం కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.