Investments: నిర్దిష్ట కాలపరిమితితోపాటు ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందే అవకాశాన్ని రకరింగ్ డిపాజిట్లు కల్పిస్తాయి. అయితే నెలకు కేవలం రూ. 5వేలు పెట్టుబడి పెట్టి మీ సంపదను రెట్టింపు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Post Office Interest Scheme: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మంథ్లి ఇన్కమ్ స్కిమ్‌లో భాగంగా కేంద్ర పోస్టాఫీస్ ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారు ప్రతి నెల వడ్డీని కూడా అందిస్తోంది. అయితే ఈ వడ్డీ ఆదాయం అనేది మీరు పెట్టిన మొత్తంపై అధారపడి ఉంటుంది. ఇందులో నుంచి ఎక్కువ ఆదాయం పొందడానికి భారీ మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Post Office Bumper Scheme: ఎప్పటి నుంచో డబ్బులు పొదువు చేసుకోవడానికి మంచి పథకం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ రోజు పోస్టాఫీస్‌కి సంబంధించిన అద్భుతమైన ఫథకాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పథకం ద్వారా డబ్బులను సేఫ్‌గా పొదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ మొత్తంలో లాభాలు కూడా పొందవచ్చు.
Post Office Super Scheme: పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు. మీరు కూడా కొంత డబ్బును డిపాజిట్ చేసి తద్వారా ప్రతినెలా కొంత రాబడిని వడ్డీ రూపంలో పొందాలనుకుంటున్నారా?. అయితే, పోస్ట్ ఆఫీస్ రూ.20,500 పై ఓ లుక్ వేయండి. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.
Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అనేక పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులో స్కీముల్లో పెట్టుబడి పెడితే మంచి వడ్డీరేటు కూడా ఉంటుంది. అలాంటిదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. కానీ మీరు ఒక్క తప్పు చేస్తే మాత్రం భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం.
Post Office Schemes: పోస్టాఫీసు పథకాలకు గత కొద్దికాలంగా క్రేజ్ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, ఆకర్షణీయమైన వడ్డీ ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా బెస్ట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 4 లక్షలు చేతికి అందే స్కీమ్ కూడా ఉంది.
Post Office New Scheme : మధ్యతరగతి ప్రజల కోసం పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ లో ఏడాదికి కేవలం రూ. 555 చెల్లిస్తే సరిపోతుంది. మీకు పది లక్షల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు. ఈ స్కీం గురించి వివరాలు తెలుసుకుందాం.
Bal Jeevan Scheme Rules:మహిళలు, పిల్లలు, వ్రుద్దుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల పొదుపు పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీములు అద్భుతమైన వడ్డీ రేట్లతో పెట్టుబడి పథకాలు. బాల జీవన్ యోజన స్కీం అనేది పిల్లలకోసం ప్రారంభించారు. ఈ పాలసీ ద్వారా పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.
Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు, దాని అర్హత గురించి తెలుసుకుందాం.
Post Office Time Deposit: పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారు. గరిష్ట సమయానికి డబ్బులు డిపాజిట్ చేయాలనుకునేవారికి ఇది బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం.
Post Office Scheme: మీకు ఓ అద్బుతమైన ప్రభుత్వ పథకాన్ని ముందుకు తీసుకువస్తున్నాం. దీంతో గ్యారెంటీ హామీతోపాటు వడ్డీ కూడా వస్తుంది. పైగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు.
Gram Suraksha Yojana Scheme Details in Telugu: పోస్టాఫీసు అమలు చేస్తున్న సేవింగ్ స్కీమ్స్‌లో గ్రామ సురక్ష యోజన స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో ప్రతి రోజూ రూ.50 ఇన్వెస్ట్ చేస్తే.. రూ.35 లక్షల వరకు చేతికి అందుకోవచ్చు. ఈ స్కీమ్ పూర్తి వివరాలు మీ కోసం..
Post Office KVP Account: కిసాన్ వికాస్ పత్ర పథకం ద్వారా మీ పెట్టుబడి కొన్ని నెలల్లోనే డబుల్ అవుతుంది. దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి, అర్హత ఏంటి తెలుసుకుందాం.
PPF Scheme Latest Updates: ప్రజలలో అత్యంత ఆదరణ పొందిన పథకాలలో పీపీఎఫ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో ప్రతి నెలా రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు ఏకంగా రూ.కోటి కార్ఫస్ ఫండ్‌ను క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటే..?
Senior Citizen Saving Scheme Interest Rate 2023: సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ పెట్టుబడి పెట్టేందుకు ఓ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పథకంలో మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో రూ.2 లక్షల వడ్డీని పొందొచ్చు. మీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పూర్తిగా సేఫ్‌గా ఉంటుంది.
Children Best Post Office Scheme: పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం బాల్ జీవన్ బీమా యోజన. ఈ స్కీమ్‌లో డైలీ రూ.6 పెట్టుబడి పెట్టి మీ పిల్లలను లక్షాధికారిని చేయవచ్చు. ఎవరు అర్హులు..? ఎంత వయసు ఉండాలి..? పూర్తి వివరాలు ఇలా..
Sukanya Samriddhi Yojana Benefits 2023: ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఒకటి. తమ కూతురు భవిష్యత్ కోసం ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పథకం పూర్తి వివరాలు ఇలా.
National Savings Certificate Scheme: తక్కువ రిస్క్‌తో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాల కోసం చూస్తున్నవారికి మంచి అవకాశం. మీ డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు ఇలా..
Post Office Scheme: తక్కువ రిస్క్‌తో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాల కోసం చూస్తున్నారా..? మీ డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.