Omicron Scare: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రం ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ నేడు సమీక్ష నిర్వహించనున్నారు.
PM Modi: ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
దేశంలో మహిళల కనీస వివాహ వయసు పెంపుపై మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. అమ్మాయిల కనీస వివాహ వయసు (Minimum age of marriage for women) 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది.
Kashi Vishwanath Dham: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయంలో భారీ అభివృద్ధి పనుల్లో మొదటి దశను ప్రధాని మోదీ నేడు ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి పలు ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం.
Kashi Vishwanath Corridor: వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయ సుందరీకరణ పనుల మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ విశేషాలు మీకోసం.
PM Modi: పార్లమెంట్ సమావేశాలకు గెర్హాజరు విషయంపై భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీలు తమకు తాముగా మారకపోతే.. తామే మార్పులు చేస్తామని మోదీ అన్నారు.
PM Appreciates Kongthong Villagers: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 60 కిలీమీటర్ల దూరంలో కింగ్‌థాంగ్ అనే ఊరు ఉంది. అక్కడ ఖాసీ తెగకు చెందిన ప్రజలకు పేర్లు ఉండవు. ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రాగంతో పిలుస్తుంటారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఒక రాగాన్ని సృష్టించి.. దానినే పేరుగా భావిస్తారు.
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ గా నిర్ధరణ కావడంతో...ఈ నెల 24న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
Subramanian Swamy: ప్రతి విషయంలో విఫలమయ్యారంటూ.. ప్రధాని మోదీపై బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మరోసారి విమర్శలు చేశారు. ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్ని విషయాల్లో మోదీ ఫెయిల్ అంటూ ట్వీట్ చేశారు.
గ్రేటర్ నోయిడాలో ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మద్యాహ్నం శంకుస్థాపన చేయనున్న ఈ విమానాశ్రయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం.
దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా (PM Modi on Farm laws) ప్రకటించడం తెలిసిందే.
Opposition Welcome Repeal Farm Laws: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు.. ప్రధాని మోదీ ప్రకటించిన నిర్ణయాన్నివిపక్షాలు స్వాగతించాయి. ఈ సందర్భంగా రైతుల పోరాటానికి ఫలితం దక్కిందంటూ.. వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు ముఖ్యనేతలు.
Guru Nanak Dev Jayanti: నేడు గురునానక్ జయంతి సందర్భంగా ఆయన బోధనలను గుర్తు చేసుకున్నారు ప్రముఖులకు. ఈ పర్వ దినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ.
CM KCR writes to PM Modi : ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ ధాన్యం దిగుబడులు అధికంగా వస్తాయని తెలిసినా కూడా ఎఫ్‌సీఐ (Food Corporation of India) (FCI) ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తోందన్నారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి స్వయంగా వివరించినా స్పందన లేదని సీఎం కేసీఆర్ (CM KCR) లేఖలో వివరించారు. ఎఫ్‌సీఐకి త్వరితగతిన ఆదేశాలివ్వాలంటూ ప్రధానిని కోరారు.
Kangana Ranaut: దేశానికి స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందంటూ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు గానూ ఆమెపై దేశ ద్రోహం కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Road Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. 22 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
PM Modi: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.