PM Modi: ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
New China border law gives stamp of approval for PLA’s LAC actions: సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపట్టడానికి సిద్ధపడుతుందని చట్టంలో పేర్కొంది. చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్‌తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కరోనావైరస్ విజృంభిస్తుండటంతో భూటాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసుల (Covid-19) సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో బుధవారం నుంచి ఏడురోజుల పాటు మళ్లీ లాక్డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
భారత్‌లో తయారు చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ( COVID-19 vaccine trials ) పాల్గొనేందుకు భూటాన్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. భారత్‌లో జరుగుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ భూటాన్ ప్రభుత్వం నుంచి భారత్‌కి ఓ లేఖ వచ్చినట్టు తెలుస్తోంది.
Assam Irrigation Water Dispute | ఇప్పటికే ఓ వైపు చైనాతో, మరోవైపు పాకిస్తాన్ దేశాలతో భారత్ సరిహద్దు, నీటి పంపకాల సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భూటాన్ మీదుగా వచ్చే సాగునీరు ఆగిపోగానే మరో సందేహం మొదలైంది. భూటాన్ సైతం భారత్‌ను ఇరుకున పెట్టిందా అనే అనుమానాలు తలెత్తాయి.
ఇదివరకు ఆ దేశం అంటూ ఒకటుందని తెలీదు.. కానీ నేడు సాంకేతికత, ఇతర అభివృద్ధి కారణంగా ప్రపంచానికి ఆ దేశం గురించి తెలిసింది. వ్యవసాయం, పర్యాటకమే ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. వాటితోనే ప్రపంచంలో అభివృద్ధి పథంవైపు ముందుకు వెళుతోంది. ఆ దేశమే... భూటాన్.
భూటాన్ గురించి ఇతర దేశాలతో పోలిస్తే మనం కాస్త బెటర్. వారు పండించే పంటలను మనమే ఎక్కువగా కొంటున్నాం. అటవీసంపద, పర్యాటకం, జలవిద్యుత్ ఉత్పత్తులను భారత్ కు అమ్మడం పైనే భూటాన్ ఆర్ధికరంగం ఆధారపడి ఉంది. కాబట్టి మనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.