CHEVIREDDY BHASKAR REDDY: వైసీపీ లీడర్లు రూట్ మార్చారా..! కూటమి సర్కార్‌కు భయపడొద్దని డిసైడ్ అయ్యారా..! ఇప్పటికే తమపై నమోదైన కేసుల విషయాన్ని లైట్ తీసుకుంటున్నారా..! చంద్రబాబు సర్కార్ కటాకటాల వెనక్కి పంపితే.. తాము సిద్దంగా ఉన్నామని ఎందుకు సవాళ్లు విసురుతున్నారు.. తమనే ముందు అరెస్టు చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు.. దీని వెనుక ఉన్న వ్యూహామేంటి..!
CM Chandra babu bit shock to Roja: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ మాజీమంత్రికి సీఎం చంద్రబాబు చెక్ పెట్టారా..! వైసీపీ అధికారంలో ఉండగా చెలరేగిపోయిన ఆ మహిళా మంత్రికి నోటికి తాళం పడేలా చేశారా..! సీఎం చంద్రబాబు దెబ్బకు ఆ మాజీమంత్రి సైలెంట్ అయ్యారా..! ఆ మహిళా నేత విషయంలో చంద్రబాబు చేసిన ప్రయోగమేంటి..!
CM Ramesh: ఉమ్మడి కడప జిల్లాలో కమలం పార్టీ నేతలు కత్తులు దూస్తున్నారా..! ఆ నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా..! ఆ ఎమ్మెల్యే తీరుతో ఎంపీ వర్గం తీవ్రంగా రగిలిపోతోందా..! ఆ విషయంలో తగ్గాలంటూ సీఎం చంద్రబాబు బుజ్జగించినా.. ఎమ్మెల్యే అనుచరులు వెనక్కి తగ్గడం లేదా..! ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఎంపీకి మధ్య జరుగుతున్న గొడవేంటి..! ఆ గొడవకు కారణం ఆ ప్రాజెక్టేనా?
Pavan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొలువుర జాతర షురువైంది. గతంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కూటమి నుంచి పెద్దల సభకు ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కూటమి సర్కార్‌లోని మూడు పార్టీ నుంచి ముగ్గురేసి చొప్పున అభ్యర్ధులు రాజ్యసభకు వెళ్తారా.! అటు జనసేన పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లే నేత ఎవరు..!
YS JAGAN: వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారా..! గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన విధానాన్నే ఫాలో కాబోతున్నారా..! వైసీపీ బలోపేతానికి ఇదే సరైనా నిర్ణయమని జగన్ డిసైడ్ అయ్యారా..! ఇంతకీ గతంలో రాజశేఖర్ రెడ్డి ఏ ఫార్ములాను అమలు చేశారు. ఇప్పుడా ఆ ఫార్ములా జగన్ విషయంలోనూ పనిచేస్తుందా..!
PAWAN KALYAN: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గేమ్ చేంజర్ అయ్యారా..! మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం కారణంగానే బీజేపీ అభ్యర్ధులు భారీ విజయాన్ని నమోదు చేశారా..! ఇకమీదట పవన్ కల్యాణ్ సేవలకు విస్తృతంగా వాడుకోవాలని కమలం పార్టీ యోచిస్తుందా..! త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా పవన్ సేవలను వాడుకోనేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోందా..!
AP Politics: ఆ జిల్లాలో రాజకీయాలన్నీ పరమశివుడే చుట్టే తిరుగుతున్నాయి..! అధికారంలోకి రావడమే ఆలస్యం అన్నట్టు.. అక్కడి నేతలంతా.. ఆ గుడినే ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. అధికారంలో ఉండగానే నాలుగురాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటున్నారట. ఇంతలా రాజకీయాల్లోకి బోలా శంకరుడిని వాడుకుని క్యాష్ చేసుకుంటున్న నియోజకవర్గం ఏంటి.. ఆ నేతలెవరు..!
EX CM JAGAN: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ లీడర్‌కు తిరుగులేదు..! జగనన్న కేబినెట్లో కీలకమంత్రిగా చక్రం తిప్పారు. అప్పటి ప్రతిపక్ష నేతలకు కంటిమీద కునుకులేకుండా చేశారు. ముఖ్యంగా జగన్ కోటరీలో కీలకంగా ఆ నేత కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు..! ఇప్పుడు ఆయన పార్టీ మారుతారంటూ ఆ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది..
Ys Jagan:ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నేతల జంపింగ్‌లు జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ నుంచి రోజుకోనేత జంప్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఈ జాబితాలోకి మరో లీడర్ చేరిపోయారు. గోదావరి జిల్లాలో నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలను శాశించిన దొమ్మేరు జమీందార్ పెండ్యాల వెంకట కృష్ణారావు, అలియాస్ కృష్ణబాబు కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పింది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే కృష్ణబాబు అల్లుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజీవ్ కృష్ణ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు.
Cm Chandra babu Naidu: సర్కార్ అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష నేతలను పరుష పదజాలంలో దూషించారు..!వైసీపీ పెద్దల అండదండలతో కుటుంబసభ్యులను వదిలిపెట్టలేదు..! కానీ రాష్ట్రంలో సర్కార్ మారిపోగానే.. అప్పట్లో చెలరేగిపోయిన నేతల నోళ్లకు తాళం పడింది. తప్పైపోయింది.. క్షమించండి అంటూ కొందరు పోస్టులు సైతం పెడుతున్నారు.. మరి వారి విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది..! సినీ ఇండస్ట్రీకి చెందిన ఆ ముగ్గురు కటాకటాల వెనక్కి వెళ్లడం ఖాయమా..!
Andhra Pradesh: భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన స్టైల్ లో ఏపీ సీఎం జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. చావో... రేవో తెల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి తాబేలు, నాగ బంధనం ఉంగరాలపై రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
AP Assembly Elections: ఎన్నికల సమయం దూసుకొస్తుండడం.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దూసుకెళ్తుండడంతో తెలుగుదేశం, జనసేన ఇప్పుడు సీట్ల పంపకాలపై సమావేశమైంది. పార్టీ అధినేతల భేటీలో జరిగిన చర్చల్లో సీట్ల పంచాయితీ ఇంకా తెగలేదు. పరిణామాలు చూస్తుంటే వారి మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది.
Bheemla nayak success meet: పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ మూవీ బాక్సాఫీస్ వద్ద.. బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. దీనితో చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని పంచుకుంటోంది.
Bheemla Nayak OTT: భీమ్లా నాయక్ సినిమా నేడు థియేటర్లలో విడుదలై.. హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పుడే ఓటీటీలో సినిమా విడుదలపై అంచనాలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.