Hari Hara Veera Mallu Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగానికి ‘హరి హర వీరమల్లు పార్ట్ -1 స్వార్ట్ వర్సెస్ స్పిరిట్’. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘మాట వినాలి’ పాటను విడుదల చేసారు. ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి. మొత్తంగా పవన్ చేసిన 28 చిత్రాల్లో షూటింగ్ దశలో ఆగిపోయినవి డజను దాకా ఉన్నాయి.
Pawan Kalyan 3rd Wife: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎవరు.. ? వీరిద్దరికి జోడి ఎక్కడ కుదిరింది ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి. తాజాగా ఆయా సినిమాల కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం.
Pawan Kalyan Upcoming Movies: తెలుగు సినీ ఇండస్ట్రీలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. గత కొద్ది కాలంగా.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్.. లైన్ అప్ లో భారీ చిత్రాలు ఉన్నాయి. మరి వీటిలో పవన్ వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మీకు తెలుసా?
Pushpa 2 Release Date: పెద్ద హీరోల సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారు అన్న సంగతి.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరోల చిత్రాల కోసం సంవత్సరాలపాటు ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. అయితే రిలీజ్ డేట్ ప్రకటించి మరి.. ఆ రిలీజ్ డేట్ కు ఫిక్స్ అవ్వకుండా.. అటు ఇటు డాన్సులు వేస్తున్నారు స్టార్ హీరోలు.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డేట్ లో తారక్ కర్ఛీఫ్ వేసేసాడు. అంతేకాదు తన లేటెస్ట్ మూవీని ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
OG Update: ప్రస్తుతం జనసేన నాయకులు అందరూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినీ అభిమానులకు కూడా సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చేశారు ఓజీ చిత్ర యూనిట్.
Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ఎన్నికల హడావుడి ఉన్నారు. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఒదులుతున్నారు మేకర్స్. తాజాగా ఈయన హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.
Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
Pawan Kalyan OG - Emran Hashmi First Look: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో జరగబోయే ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. కానీ ఈయన యాక్ట్ చేస్తోన్న సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు చిత్రాలున్నాయి. అందులో ఓజీ మూవీ ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి ఎమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు.
Pawan Kalyan - Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండటం లేదు. తాజాగా ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.
Emraan Hashmi: బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనే డిబేట్ ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన తెలుగు ఇండస్ట్రీ వారు పెద్దగా బాలీవుడ్ గురించి గొప్పగా చెప్పకపోయినా.. బాలీవుడ్ వారు మాత్రం మన తెలుగు ఇండస్ట్రీ గురించి గొప్పగా చెప్పుతూ అక్కడి వారిని నిరాశకు గురి చేస్తున్నారు…
OG release date poster out: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్..
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని హీరో కన్నా కూడా అతని అభిమానులు దైవంగా కొలుస్తూ ఉంటారు. అంతటి అభిమానం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉంటారు అంటే మీరు నమ్ముతారా?.. అయితే ఇప్పుడు ఒక ఫేమస్ నటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan producers in Tension: పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వరుస సినిమాలను లైన్లో పెట్టిన క్రమంలో తాజా ప్రెస్ మీట్ దెబ్బకు ఆయన నటిస్తున్న సినిమాల నిర్మాతలు టెన్షన్లో ఉన్నారని అంటున్నారు.
DVV Entertainment OG updates పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ అవుతన్నారు. అయితే ఇతర హీరోల అభిమానులు వారిని చూసి కుళ్లుకునే స్థాయికి వచ్చేశారు. ఏదైనా సినిమా షూటింగ్ దశలో ఉంటే.. ప్రొడక్షన్ కంపెనీలు సరిగ్గా ప్రమోట్ చేయవు. అసలు కొన్ని నిర్మాణ సంస్థలకు ఎలా ప్రమోషన్ చేయాలో కూడా తెలియవు. ఇంకొన్ని సంస్థలు అయితే చెప్పిన టైం అప్డేట్లు ఇవ్వకుండా అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటాయి.
Pawan Kalyan OG Mumbai Schedule పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైద్రాబాద్‌లో ఉన్నాడు. మొన్ననే చంద్రబాబుని సైతం కలిశాడు. అయితే ఓజీ టీం ఇప్పుడు ముంబై నుంచి ప్యాకప్ చెప్పేసి వచ్చినట్టుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.