They Call Him OG Shoot పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో దే కాల్ హిమ్ ఓజీ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అర్థం. ఈ మూవీ మొత్తం మాఫియా చుట్టూ ఉంటుందని అర్థం అవుతోంది. అందుకే ఈ సినిమా అంతా కూడా ముంబై బేస్డ్గా నడుస్తునంది తెలుస్తోంది.
Pawan Kalyan’s OG Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది, ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేయగా ఇప్పుడు ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.