TRS Activists Attacks on BJP MP Dharmapuri Arvind's car in jagityal. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అరవింద్ కారుపై తెలంగాణ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
The India Meteorological Department on Sunday predicted that rainfall is likely to continue in Telangana for the next 24 hours.A red alert was issued for eight districts namely Jayashankar Bhupalpally, Mulugu, Mancherial, Bhadradri Kothagudem, Nizamabad, Nirmal, Adilabad and the capital city Hyderabad
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా, మరికొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి.
Terrorist links in nizamabad: నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు కలకలం రేపుతున్నాయి. తాజాగా పీఎఫ్ఐకు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఏ మూల ఏ ఉగ్రవాద ఘటన జరిగినా తెలంగాణతో సంబంధాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ROAD ACCIDENT: నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన ప్రయాణికులకు ప్రమాదం జరిగింది. కాశీ యాత్రకు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బస్సు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో బొల్తా పడింది. ఈ ప్రమాదంలో వెల్మల్ కు చెందిన సరళమ్మ అనే మహిళ మృతి చెందింది.
Nizamabad Accident: తెలంగాణలో మరోసారి రోడ్లు నెత్తురోడాయి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన మరవకముందే నిజామాబాద్‌లో మరో ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
MP Aravind's Criticism of MLC Kavitha. Speaking on the problems of Nizamabad yellow farmers, Kavitha was asked whether he was aware of the presence of yellow farmers in Jagittala, Adilabad, Nirmal, Warangal and other places.
Revenue officials have seized 15 tractors transporting sand illegally in Kishtapur in Birkur zone of Nizamabad district. Banswada Tehsildar Gangadhar seized five tractors dumping sand and ten tractors carrying sand and handed them over to the police. Strict action will be taken if sand is moved without permission from the government
Revenue officials have seized 15 tractors transporting sand illegally in Kishtapur in Birkur zone of Nizamabad district. Banswada Tehsildar Gangadhar seized five tractors dumping sand and ten tractors carrying sand and handed them over to the police. Strict action will be taken if sand is moved without permission from the government
Nizamabad Rowdy Sheeter attacks a Man: నిజామాబాద్‌లో రౌడీ గ్యాంగ్ హల్చల్ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఓ టీ స్టాల్‌పై దాడి చేసిన ఆ గ్యాంగ్.. ఓ వ్యక్తిని బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా కొట్టారు.
Dharmapuri Srinivas Joining Congress: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన సొంత గూటికి చేరనున్నారు. ఈ నెల 24న ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Nizamabad Family Suicide Case update Suicide Letter goes viral : విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ కుటుంబం సూసైడ్ లెటర్ వైరల్. ఆ నలుగురిని వదలి పెట్టకండి అంటూ సూసైడ్ నోట్ రాసిన పప్పుల సురేష్ కుటుంబం.
Government teacher committed suicide in Nizamabad : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని సరస్వతి ఆత్మహత్య. 317 జీవో ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయిని.. దూర ప్రాంతానికి బదిలీ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.