కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అరవింద్ కారుపై తెలంగాణ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎంపీ కాన్వాయ్ లోని రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ కారుపై దాడి జరగడంతో జగిత్యాలలో తీవ్ర ఉద్రికత్త తలెత్తింది.
Attack on MP Arvind: బీజేపీ ఎంపీ అరవింద్ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం! జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత