New Bumper Pension Scheme: వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్, నిరుపేదలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పెన్షన్ పథకం.. ఇలా వివిధ రకాల పెన్షన్ పథకాలను అందిస్తోంది. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా కూడా ప్రత్యేకమైన పెన్షన్‌ను అందిస్తోంది.
EPFO 3.0: ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త, మరింత అదనపు రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులో తీసుకొస్తోంది. పెన్షన్ సంబంధించి ఈపీఎఫ్ కార్యాలయం కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
OLD Pension Scheme Updates in Telugu: ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి శుభవార్త అందనుంది. ఉద్యోగుల పెన్షన్ పధకంలో మార్పులు చేర్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులకు తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌నే అమలు చేసేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government New Pension Scheme: కేంద్ర ప్రభుత్వం 1210 మిలియన్ రిటైర్మెంట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ అందించింది. ప్రతి నెల రూ.5 వేల పైగా పెన్షన్ అందించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెన్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
EPS Higher Pension: EPS పెన్షనర్లకు శుభవార్త. దేశవ్యాప్తంగా సుమారు 97,640 EPF సభ్యులు, పెన్షనర్లు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995 కింద అధిక వేతనంపై (PoWH) పెన్షన్‌కు అర్హులని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈపీఎస్ సభ్యులకు ఊరట లభించింది.
New Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే, ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే, మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది
Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. కొత్త పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానానికి ఇక గడువు పొడిగించే అవకాశం లేదని చెప్పింది.
Old Pension Scheme Latest Updates: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగుల పెన్షన్ విధానంపై గందరగోళం నెలకొంది. కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో మరో రాష్ట్రంలో పాత పెన్షన్ విధానమే అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Pension Latest News: ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ.. పెనన్షర్లు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఢిల్లీతోపాటు దేశంలోని 200 నగరాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రూ.7,500 పెన్షన్ పెంచాలని కోరుతున్నారు.
Gaurishankar Bisen About Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు గురించి గౌరీశంకర్ బిసేన్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో భర్త భార్య తోడు.. భార్యకు భర్త తోడు ఎలాగైతే అవసరమో.. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మాజీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా అంతే అవసరం అని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అవసరం ఎంతైనా ఉంది అని గౌరీ శంకర్ తన మాటలతో ఒక్కినొక్కానించి మరీ చెప్పారు.
OLD Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్సెస్ న్యూ పెన్షన్ స్కీమ్ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. పాత పెన్షన్ విధానం కొనసాగించవద్దని కేంద్రం పదే పదే చెబుతూనే ఉంది. పాత పెన్షన్ విధానంపై డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మోదీ ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఇచ్చింది.
New vs Old Pension Scheme: ఏ పెన్షన్ విధానం బెటర్..? ఎందులో ఎక్కువ లాభాలు ఉన్నాయి..? ఎన్పీఎస్, ఓపీఎస్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటి..? ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
National Pension System: మీరు రిటైర్మెంట్ తరువాత హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేయాలని అనుకుంటున్నారా..? ఇప్పటి నుంచే సురక్షితమైన పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ కోసం ఓ మంచి స్కీమ్ ఉంది. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ తగిలింది. పెన్షన్ నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
ఇక నుంచి పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకునేందుకు వీలులేదని నోటిఫికేషన్ జారీ చేసింది.
Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..? కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులకు ఎందుకు నచ్చడం లేదు..? పూర్తి వివరాలు ఇవిగో..
కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలతో పేదలకు చేయూత కలిపిస్తుంది. "ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన". భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడి చేయాలనుకునే వారికి ఇదొక అద్భుత అవకాశమనే చెప్పాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.