Govt Employees In 2025 Basic Salary Increase Double With 8th Pay Commission: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుండగా.. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 సంవత్సరంలో 2 శుభవార్తలు ఉండనున్నాయి. దీంతో పింఛన్‌దారులకు.. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. దీంతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఏడాది వెలుగులు నింపబోతున్నది.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడనుంది. 8వ వేతన సంఘం అమల్లో వస్తే ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ భారీగా పెరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government New Pension Scheme: కేంద్ర ప్రభుత్వం 1210 మిలియన్ రిటైర్మెంట్ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ అందించింది. ప్రతి నెల రూ.5 వేల పైగా పెన్షన్ అందించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెన్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
UPS Latest Updates: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు ఆప్షన్‌గా కేంద్రం యూపీఎస్‌ను తీసుకుచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్‌ను అమలు చేయవద్దంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని కోరారు.
NPS UPS Latest Updates: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ స్కీమ్‌తో ఎలాంటి ప్రయోజనాలు లేవని.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS) డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎన్‌పీఎస్‌లోనే కొనసాగాలా..? లేదా యూపీఎస్‌లో చేరాలా..? అనే విషయంపై ఆలోచిస్తున్నారు. ఉద్యోగులకు ఏ పెన్షన్ బెటర్‌గా ఉంటుంది..? ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ తెలుసుకోండి.
Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే, ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే, మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది
Central Government Employees Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందేందుకు సంబంధించిన ఫారమ్-6 ఏను రేపు రిలీజ్ కానుంది. ఈ ఫారమ్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విడుదల చేయనున్నారు.
Unified Pension Scheme Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగుల్లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్కీమ్ అమలులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా..? అనేది చాలామందిలో అనుమానం ఉంది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్పీఎస్ను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఎన్‌పీఎస్‌లకు భిన్నంగా యూపీఎస్‌ను తీసుకువచ్చామన్నారు.
UPS Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ప్రస్తుతం జోరు చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారొచ్చని కేంద్రం సూచించింది. ఈ స్కీమ్ ద్వారా గ్యారంటీ పెన్షన్‌ను అందుకుంటారు. ఏప్రిల్ 2004 తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూపీఎస్‌లో చేరే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఎస్‌ను అమలు చేయనుంది.
Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీం.. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీం (UPS) ఈ ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోందని పేర్కొన్నారు. ఈ చర్య వారి సంక్షేమం, సురక్షితమైన భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వం నిబద్ధతను అద్దం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో యూపీఎస్ వర్సెస్ ఎన్పీఎస్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటో స్టెప్ బైట్ స్టెప్ తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.