Chandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా' పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.
Rottela Panduga At Nellore: ఆంధ్రప్రదేశ్లో రొట్టెల పండుగ ప్రారంభమైంది. నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ఐదు రోజుల పాటు ఈ పండుగ జరుగనుంది. భక్తులు తమ కోరికలు తీరడం కోసం రొట్టెలు పంచుకుంటారు.
Where Is Located Kalki 2898 AD Temple: యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకునే నటించిన ఈ సినిమాలో కనిపించిన ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో కనిపించిన ఆలయం ఏపీలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆ ఆలయ చరిత్ర తెలుసుకోండి.
Train Accident Mother And Son Died: ప్రపంచమంతా మాతృ దినోత్సవం జరుపుకుంటే నెల్లూరులో మాత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో తల్లిని కాపాడబోయి కుమారుడు కూడా మరణించాడు. ఒకేరోజు తల్లీకొడుకులు మృతి చెందడం అందరినీ కలచివేసింది.
Disha SOS Effect: దిశా SOS యాప్ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పరిగణిస్తున్నారు. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళలను కొందరు ఆగంతకులు బలవంతంగా ఆటోలోకి లాకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Nellore Gun Fire: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రేమికుడు దారుణానికి ఒడిగట్టాడు. తన వెంట తెచ్చుకున్న గన్ తో ప్రియురాలిని కాల్చి.. తనను తాను కూడా కాల్చుకున్నాడు.
Goutham Reddy passes away: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారంపై మేకపాటి కుటుంబం స్పందించి క్లారిటీ ఇచ్చింది.
Nellore Road Accident: ఆగి ఉన్న లారీని టెంపో వాహనం వేగంగా ఢీకొట్టడంతో దామరమడుగు జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
Village Boycott Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలి ప్రభుత్వానికే కాదు..గ్రామ ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పిస్తున్నట్టుంది. అందుకే బాహాటంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు గ్రామస్థులు. ఇంతకీ ఏం జరిగింది..ఆ గ్రామమేంటి..
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ( Udayagiri constituency ) ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ( Vice president M Venkaiah Naidu ) సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.