Train Accident Mother And Son Died: ప్రపంచమంతా మాతృ దినోత్సవం జరుపుకుంటే నెల్లూరులో మాత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో తల్లిని కాపాడబోయి కుమారుడు కూడా మరణించాడు. ఒకేరోజు తల్లీకొడుకులు మృతి చెందడం అందరినీ కలచివేసింది.
Mothers Day Special:ప్రతి యేడాది మే రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. విదేశాల్లో తమ మాతృమూర్తులను కలుసుకోవడానికి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు వరల్డ్ వైడ్‌గా అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో హీరోల కుమారులే కాదు.. హీరోయిన్స్ కొడుకులు కొందరు టాప్ స్టార్స్‌గా ఎదిగారు.
Mothers Day 2024 Wishes & Quotes: అమ్మ ఈలోకంలో మనకు మొదటగా పరిచయమవుతుంది. తనే ఈ లోకాన్ని మనకు పరియం చేస్తుంది. ఆమె లేనిదే అర్థం లేదు. అలాంటి అమ్మకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. నిజానికి అమ్మే ఓ ప్రత్యేకం.
Mothers Day 2022: అమ్మంటే ప్రేమకు రూపం. జన్మజన్మాల బంధం. అమ్మ ప్రేమను మించి ఈ సృష్టిలో తీయనైంది మరొకటి ఉండదు. మాతృదినోత్సవం అంటే కేవలం ఒక్కరోజు సంబరం కాదు. బిడ్డ ఎదుగుదల కోసం ఎంతో కష్టపడ్డ అమ్మను ప్రతీరోజూ పూజించాలి. ఆజన్మాంతం రుణపడి ఉండాలి. మాతృదినోత్సవం సందర్భంగా దేశంలో ఉన్న అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే.
Mother's Day 2022: సృష్టికి ప్రతిరూపం అమ్మ. దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను పంపాడంటారు. అంతర్జాతీయ మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోనే అతి చిన్నవయసులో తల్లైన ఓ చిన్నారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Mothers Day 2022: మదర్స్ డే కోసం ప్రపంచం మొత్తం ఆసక్తి కోసం ఎదురుచూస్తోంది. ఆదివారం (మే 8) న ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సావాన్ని జరుపుకోనున్నారు. ఈ క్రమంలో మన తల్లులకు కనీసం ఒక్కరోజైనా వారితో సరదాగా గడిపేద్దాం.
Mothers Day Wishes in Telugu : అమ్మను మించిన దైవము లేదు. మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆమె. తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా బిడ్డను ఈ లోకంలోకి తీసుకొస్తుంది ఆ త్యాగశీలి. కానీ పుట్టిన బిడ్డను తొలిసారి చూడగానే తన ప్రసవ వేదనను మరిచిపోయి సంతోషంలో మునిగి తేలుతుంది అమ్మ. Mothers Day 2021
తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించి మన జీవితానికి బంగారు బాటలు వేస్తుంది ఆ మాతృమూర్తి. నేడు మాతృదినోవ్సం. Mothers Day 2020ను పురస్కరించుకుని ఇలా అందమైన మాటలు, కోటేషన్స్‌తో అమ్మకు Happy Mothers Day శుభాకాంక్షలు చెప్పేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.