Nayanthara Gives Hug: వాలంటైన్స్‌ డేన మిడ్‌నైట్‌ టైమ్‌లో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార!

Nayanthara Gives Hug to Vignesh Shivan: గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న నయనతార, విగ్నేశ్‌ శివన్ నిత్యం సోషల్ మీడియాలో వారి పోస్ట్స్‌తో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా వాలంటైన్స్‌ డే సందర్భంగా.. మిడ్‌నైట్‌ టైమ్‌లో విగ్నేశ్‌ శివన్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది నయనతార.

Last Updated : Feb 14, 2022, 06:10 PM IST
  • లవ్‌ బర్డ్స్‌కు ఎంతో స్పెషల్‌గా వాలంటైన్స్‌ డే...
  • వాలంటైన్స్‌ డేను ఎంతో హ్యాపీగా నిర్వహించుకుంటోన్న ప్రేమ జంటలు
  • మిడ్‌నైట్‌ టైమ్‌లోబాయ్‌ ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార
  • ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌కు బొకే ఇచ్చి కౌగిలించుకున్న నయన్
Nayanthara Gives Hug: వాలంటైన్స్‌ డేన మిడ్‌నైట్‌ టైమ్‌లో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార!

Nayanthara Gives Hug: లవ్‌ బర్డ్స్‌కు వాలంటైన్స్‌ డే ఎంతో స్పెషల్‌. వాలంటైన్స్‌ డే మొత్తం ఫుల్ ఎంజాయ్‌ చేయాలి.. కలిసి కాలక్షేపం చేయాలని భావిస్తుంటారు. వాలంటైన్స్‌ డేను ఎంతో హ్యాపీగా నిర్వహించుకోవాలనుకుంటారు. 

మిడ్‌నైట్ టైమ్‌లో తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌కు బొకే ఇచ్చి.. ప్రేమగా అతన్ని కౌగిలించుకుంది. విఘ్నేశ్‌ శివన్‌ కౌగిలిలో కాసేపు అలాగే ఉండిపోయింది. 

ఇక ప్రియురాలి సర్‌ప్రైజ్‌కు స్టన్‌ అయిపోయి విఘ్నేశ్‌ ఆమెను దగ్గరకు తీసుకుని.. నుదిటిపై ముద్దుపెడుతూ నయనపై తనకున్న ప్రేమను వ్యక్త పరిచాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఫుల్ వైరల్‌ అవుతోంది. 

ఇక ఈ జంట మరో పోస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. హ్యాపీ వాలంటైన్స్‌ డే ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు విఘ్నేశ్‌ శివన్‌. ప్రేమనే ఈ లైఫ్‌ను పరిపూర్ణం చేస్తుందంటూ ఆయన పేర్కొన్నాడు.

 

కాగా నయనతార, విగ్నేశ్‌ శివన్ ఇద్దరూ చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరిద్దరూ తరుచుగా సోషల్ మీడియాలో వారికి సంబంధించిన పలు వీడియోలను పోస్ట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్‌‌ప్రైజ్‌ చేస్తుంటారు. అయితే నయనతార ప్రస్తుతం మిడ్‌నైట్ విగ్నేశ్‌ను సర్‌‌ప్రైజ్‌ చేసిన వీడియోపైనే సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Also Read: Krithi Shetty Valentine Day: ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ పాఠాలు చెబుతున్న ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి

Also Read: Korean Girl Srivalli Dance: అల్లు అర్జున్ ను కాపీ కొట్టిన కొరియన్ బ్యూటీ- శ్రీవల్లీ డ్యాన్స్ వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Trending News