Actresses trolled: సమంత, నయనతార, దీపిక సింగ్, జాస్మిన్.. ఈ వారం ట్రోలింగ్‌కి గురైన హీరోయిన్స్

Nayanthara, Samantha Akkineni, Deepika Singh Goyal trolled; నయన్ తార, సమంత అక్కినేని వంటి సినిమా హీరోయిన్స్‌కి దీపిక గోయల్, జాస్మిన్ భాసిన్ వంటి టీవీ నటీమణులకు ఈ వారం నెటిజెన్స్ ట్రోల్ చేసి చుక్కలు చూపించారు. నెటిజెన్స్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు ? నెటిజెన్స్ కి కోపం తెప్పించేలా వాళ్లు ఏం చేశారు అనే వివరాలు ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.

Last Updated : May 21, 2021, 07:21 PM IST
Actresses trolled: సమంత, నయనతార, దీపిక సింగ్, జాస్మిన్.. ఈ వారం ట్రోలింగ్‌కి గురైన హీరోయిన్స్

Trending News