IAS Officer Tanu Jain Life Story: తనూ జైన్ అనే మహిళా అధికారి తన ఉద్యోగాన్ని వదిలి టీచర్‌గా మారిపోయారు. ఎంతో కష్టపడి ఐఏఎస్ సాధించి ఎందుకు ఉద్యోగాన్ని వదిలి పెట్టారు..? సరికొత్త బాటలో ఎందుకు ప్రయణించాలని అనుకుంటున్నారు..? వివరాలు ఇలా..
How to File Consumer Complaint against Restaurants: చాలామంది హోటల్లో కల్తీ ఆహారం పెట్టినా.. యాజమాన్యంపై గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక వదిలేస్తారు. మీకు ఇలాంటి ఘటన ఎదురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
ఇటీవలే సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు దేశంలో ఏ రేంజ్ లో దుమారాన్ని లేపాయో అది మన అందరికి తెలిసిందే! ఈ వివాదం ముగియక ముందే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన మరింత నిప్పు రాజేసింది!
PM Kisan Samman Nidhi Yojana 15th Installment: పీఎం కిసాన్ స్కీమ్ 15వ విడతకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. లబ్ధిదారులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కచ్చితంగా ఈ మూడు చేయాల్సి ఉంటుంది.
Two Minors Marriage in Karnataka: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్ జిల్లాలో వింత ఆచారం ఉంది. తమ గ్రామంలో వర్షాలు కురవాలని అక్కడి ప్రజలు ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జరిపించారు. ఒక అబ్బాయి.. మరో అబ్బాయి మెడలో తాళి కట్టాడు.
7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏఐసీపీఐ సూచిక పాయింట్లను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ నెల 31న విడుదల చేయనుంది. ఈ పాయింట్ల ఆధారంగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
School and College Holidays List in September: సెప్టెంబర్ నెలలో పండుగ సీజన్ ఆరంభంకానుంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆదివారం, రెండో శనివారంతో కలుపుకుంటే పిల్లలకు ఎక్కువగానే సెలవులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సెలవుల జాబితాపై ఓ లుక్కేయండి.
MP Govt Announces 35% Reservation For Women: ఈ ఏడాది చివర్లో ఎన్నికల జరిగే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది.
Central Government Employees Retirement Age: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది అందరి ఉద్యోగుల విషయంలో కాదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలు, ఎండీల పదవీ కాలాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.
భార్య-భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం, కానీ కొంత చిన్న చిన్న అనుమానాలతో వారి పండంటి కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు. అలంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.
మహిళల్లో కొంత మంది డబ్బు సంపాదించటం కోసం ఎంత ఘోరానికి అయినా తలపడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వీరి హల్ చల్ ఎక్కువగా ఉంది. అబ్బాయిలు ఈ హానీ ట్రాప్ లలో చిక్కుకొని భారీగా నష్టాలని చవి చూస్తున్నారు.
PM Modi on 3D Printed Post Office: 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన క్షణం ఇది అని అన్నారు.
బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు.
Rahul Gandhi Lok Sabha Membership Restored: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ అయింది. సుప్రీ కోర్టు తీర్పు తరువాత లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటును ఎత్తివేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 138 రోజుల తరువాత ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు.
7th Pay Commission DA Hike News: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉండగా.. ఎంత పెరుగుతుందోనని ఆసక్తి నెలకొంది. ఈసారి 3 శాతం పెంపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Supreme Court on Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో లైన్ క్లియర్ అయింది. గుజరాత్ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. దీంతో రాహుల్ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ కానుంది.
Tribal Heritage of India in New Delhi: న్యూఢిల్లీలో ఈ నెల 5న ఇండియా ట్రైబల్ హెరిటేజ్ వేడుకలు భారీగా జరగనున్నాయి. జీ మీడియా ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 'జనజాతీయ వికాస్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిస్తోంది.
Tomato Prices May Touch Rs 300 Per Kilogram: టమాట ధరలు అంతకుఅంత పెరుగుతున్నాయి. త్వరలో కిలో రూ.300 చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో రూ.200 అమ్ముతుండగా.. ఢిల్లీలో రూ.250 వరకు పలుకుతోంది.
PM Kisan 14th Installment Status Check: పీఎం కిసాన్ 14వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.2000 చొప్పున జమ అయ్యాయి. లబ్ధిదారులు జాబితా, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి.
Tomatoes On ONDC: ఆన్లైన్లో కిలో రూ.70కే లభిస్తోంది. ఓఎన్డీసీలో సబ్సిడీ ధరలో టమాటాలోను విక్రయిస్తోంది ఎన్సీసీఎఫ్. అయితే అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలకు మాత్రమే ఈ సబ్సిటీ టమాటాలు లభించనున్నాయి.
Rajasthan Former Minister Rajendra Singh Gudha: తనపై 50 మంది కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కాలితో తన్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు రాజేంద్ర సింగ్ గూడా. రాజస్థాన్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.