BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2022 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలుపుతామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.
History Of Tiranga: ఈ ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు కావొస్తుంది. భారత్‌లో స్వతంత్యం వచ్చిన నాటి నుంచి వివిధ మార్పులు చెందుతూ వచ్చింది. అయితే చాలా మంది పోరాటాల కారణంగానే బ్రిటిష్‌ల నుంచి విముక్తి కలిగింది. ఇదే క్రమంలో దేశానికి గుర్తింపుగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.
KTR: ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నిమంత్రించలేని ప్రధానిని మీరేమంటారు? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్కు షాక్ ఇవ్వబోతోందా..? పలువురు టీఆర్ఎస్ సభ్యులు ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా..? టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ తెరవెనక ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..? రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రోజు తెలంగాణలో జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Congress MP Revanth Reddy writes Letter to PM Modi over Floods. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
Covid 19 Vaccination in India: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. నేటితో దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకుంది.
Nagababu Indirect counters: జూలై 4న భీమవరంలో జరిగిన సభ గురించి నాగబాబు పరోక్ష కౌంటర్లు వేశారు. తన అన్న చిరంజీవి తప్ప మిగతా వాళ్ళు అంతా మహానటుల్లా నటించారని ఆయన కామెంట్ చేశారు.
PM MODI: యావత్ భారతానికి మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Narasapuram MP Raghuramakrishna Raju, who left for the unveiling of Alluri Sitarama Raju's statue in West Godavari district's Bhimavaram today, backed out.
All arrangements are complete for the opening ceremony of Alluri Sitaramaraj's 125th birth anniversary celebrations in West Godavari district. Prime Minister Narendra Modi will be the chief guest in these celebrations
Chiranjeevi: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మెగాస్టార్ చిరంజీవికి ఘన స్వాగతం లభించింది. చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు గ్రాండ్ వెల్ కం చెప్పారు. గజమాలతో సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణలో చిరంజీవి పాల్గొన్నారు.
PM Modi Special Discussion with Megastar Chiranjeevi Modi in Bheemavaram Alluri Sitarama Raju. ప్రసంగం అనంతరం ప్రధాని మోదీని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఆపై ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.