KTR Questions Modi: ఆ హామీలు ఏమయ్యాయి... మోదీని ప్రశ్నించిన కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2022 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలుపుతామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. 

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 03:39 PM IST

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2022 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలుపుతామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. 

Video ThumbnailPlay icon

Trending News