Narayana: పేపర్ లీకేజీ కేసులో నారాయణకు బెయిల్

Narayana: పేపర్ లీకేజీ కేసులో నారాయణకు బెయిల్ 

  • Zee Media Bureau
  • May 11, 2022, 04:49 PM IST

Narayana: 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌గా నారాయణ బాధ్యతల నుంచి తప్పుకున్నారన్న నారాయణ న్యాయవాదుల వాదనలతో మెజిస్ట్రేట్ ఏకీభవించారు. వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిల్ మంజూరు చేశారు

Video ThumbnailPlay icon

Trending News