Balakrishna: జై బాలయ్య.. జై జై బాలయ్య అంటోన్న నారా రోహిత్

నటరత్న నందమూరి బాలకృష్ణ సినిమాకు పరిచయమై 46 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు (Balakrishna)కు నటుడు నారా రోహిత్ శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Aug 30, 2020, 04:41 PM IST
  • నందమూరి నట వాససత్వాన్ని నిలబెట్టిన నటుడు బాలకృష్ణ
  • సినీ పరిశ్రమకు పరిచయమై 46 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య
  • బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలిపిన నటుడు నారా రోహిత్
Balakrishna: జై బాలయ్య.. జై జై బాలయ్య అంటోన్న నారా రోహిత్

నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆ పేరు నిలబెట్టిన నటుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna). తెలుగు చిత్రసీమకు ఆయన పరిచయమై 46 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్న బాలయ్య.. అటు సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. తాతమ్మ కల సినిమాతో వెండితెరకు పరిచయమై తొలి సినిమాలోనే కీలకపాత్ర పోషించిన గడుగ్గాయి బాలకృష్ణ. Virat Kohli: బ్యాట్ పట్టాలంటే భయం వేసింది: కోహ్లీ

తండ్రిలాగే డైలాగ్స్‌కు పెట్టింది పేరైన నటుడు బాలయ్య. నందమూరి అభిమానులను, టాలీవుడ్ ప్రేక్షకులను పౌరాణిక, జానపద పాత్రల్లోనూ జీవించి మెప్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నటుడు నారా రోహిత్.. నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. జై బాలయ్య !! జై జై బాలయ్య అంటూ పోస్ట్ చేయడం గమనార్హం. Uppena Movie: ‘ఉప్పెన‌’ సినిమా డబుల్ ధమాకా కానుందా!

Meera Mitun Hot Stills: నటి మీరా మిథున్ ఫొటోలు ట్రెండింగ్
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి
 

Trending News