Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..? త్వరలో నాగబాబు కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారా..?
Chiranjeevi Ram Charan Naga Babu Special Appearance In Pawan Kalyan Swearing Ceremony: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారోత్సవంలో కొణిదెల కుటుంబం సందడి చేసింది. ఈ వేడుకలో చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, కొణిదెల నిహారిక తదితర కుటుంబసభ్యులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Chiranjeevi - Naga Babu: టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఎంత పెద్ద మెగాస్టార్ అయిన ఈయనకు కూడా కొన్ని చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి. తాజాగా చిన్నపుడు తన పెద్ద తమ్ముడు నాగబాబును చితక బాదిన విషయాన్ని ప్రస్తావించారు.
Naga Babu Speech నాగబాబు నిన్న రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్ ఈవెంట్లో మాట్లాడుతూ ఉండగా.. జన సైనికులు మాత్రం గోల గోల చేశారు. నాగబాబు ఎంతో శాంతంగా మారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ నానా హంగామా చేశారు.
Minister Roja Satires on Mega Family మంత్రి రోజా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను తిట్టడంలో ఏ మాత్రం వెనక్కి అడుగు వేయదు. అయితే ఈ సారి కాస్త హద్దులు దాటి మెగా బ్రదర్స్ ముగ్గురి మీద కామెంట్ చేసింది. చిరంజీవిని కూడా విమర్శించింది.
Naga Babu As Jabardasth Judge జబర్దస్త్ జడ్జ్‌గా నాగబాబు ఉన్న రోజులు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. అక్కడంతా కూడా నాగ బాబు చెప్పిందే వేదంగా జరిగేది. అయితే నాగబాబు అక్కడి నుంచి బయటకు వచ్చాక పరిస్థితులు మారిపోయాయన్న విషయం తెలిసిందే.
Naga Babu Family Trip మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఫుల్ చిల్ అవుతున్నాడు. భార్య పద్మజతో, కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తన కూతుర నిహారిక మాత్రం ఈ వెకేషన్స్‌లో కనిపించడం లేదు.
Niharika Meets Brahmanandam నిహారిక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అందులో బ్రహ్మానందంతో ఉన్న ఫోటోను, గడిపిన క్షణాల గురించి చెప్పుకొచ్చింది.
Naga Babu And K Raghavendra Rao Wishes to Samantha Ruth Prabhu నాగబాబు, కే రాఘవేంద్రరావు తాజాగా సమంత ఆరోగ్యం గురించి స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ వేశారు.
Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Varun Tej Political Entry: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఓ నెటిజన్ నాగబాబును సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. అందుకు నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
Naga Babu supports Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా నిలిచిన నాగబాబు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆర్జీవీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్. నేను అడగాల్సినవన్నీ నువ్వు అడిగావ్ అంటూ ప్రశంసించిన నాగబాబు.
కరోనావైరస్ (Coronavirus) అంతటా వినాశనం చేస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్లో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.