Vamika Kohli: కోహ్లీ కుమార్తె వామిక ఎల్‌కేజీకి అన్ని లక్షలా? ఏ స్కూల్‌లో చదువుతుందో తెలుసా?

Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కోహ్లీ కుమార్తె వామిక పాఠశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఏ పాఠశాలలో చదువుతున్నది.. స్కూల్‌ ఫీజు ఎంత అనేది తెలుసుకుందాం.

1 /9

పిల్లలకు ప్రాధాన్యం: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కుటుంబానికి అమిత ప్రాధాన్యం ఇస్తున్నారు. పిల్లల కోసం వారి పనులు కూడా వదిలేసుకున్నారు.

2 /9

గోప్యత: కోహ్లీ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పిల్లలు వామిక, అకాయ్‌తోపాటు అనుష్క విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

3 /9

వామిక ఇష్టం: ముఖ్యంగా కోహ్లీకి తన కూతురు వామిక అంటే ఎంతో ఇష్టం. తనను అల్లారుముద్దుగా పెంచుతున్నాడు.

4 /9

స్కూల్‌లో చేరిక: వామిక ప్రస్తుతం స్కూల్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమె చేరిన స్కూల్‌ ఏమిటి.. స్కూల్‌ ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.

5 /9

ప్రసిద్ధ పాఠశాల: విరుష్క దంపతులు తమ కుమార్తె వామికను దేశంలోని ప్రసిద్ధ పాఠశాలలో చేర్పించినట్లు సమాచారం. 

6 /9

వామిక వయసు వామికకు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. 11 జనవరి 2021 వామిక పుట్టిన విషయం తెలిసిందే.

7 /9

సెలబ్రిటీల స్కూల్‌: సెలబ్రిటీలు చదువుకునే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషన్‌ స్కూల్‌లో వామిక చదువుతున్నట్లు తెలుస్తోంది.

8 /9

నర్సరీలో చేరిక: ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వామిక నర్సరీలో చేర్పించారని సమాచారం.

9 /9

స్కూల్‌ ఫీజు: వామిక చదివే పాఠశాలలో ఫీజు పరిశీలిస్తే ఎల్‌కేజీకి రూ.1.7 లక్షల ఫీజు ఉన్నట్లు తెలుస్తోంది.