Manchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
Manchu Manoj Injured His Medical Report: కుటుంబ వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ గాయపడ్డారనే వార్తలు సంచలనంగా మారాయి. తాజాగా అతడి ఆస్పత్రికి సంబంధించిన మెడికల్ రిపోర్టులోకి వచ్చాయి. అందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Manchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం.
అయితే మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి సెక్యూరిటీ అనుమతించలేదు. ఈ క్రమంలో కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారని.. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Manchu Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ వివాదాలు రచ్చ కెక్కుతున్నాయి. ఇప్పటికే నందమూరి కుటుంబంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సెలెంట వార్.... మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు కుటుంబం రచ్చ.. అటు వైయస్ఆర్ కుటుంబంలో అన్నా చెల్లెల్లు ఆస్తుల కోసం వీధి ఎక్కడం మరిచిపోకముందే తాజాగా మంచు కుటుంబంలో ఏకంగా తండ్రి తనయుల మధ్య గొడవ తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
Manchu Manoj Complaints Against Mohan Babu: తన భార్యపై, తనపై మోహన్ బాబు దాడి చేశాడని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గాయాలతో స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మంచు ఆఫీస్ టీమ్ చెబుతోంది.
Kannappa Release Date: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ప్యాన్ ఇండియా లెవల్లో అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేశారు.
Mohanbabu@50Years: తెలుగు సినీ చరిత్రలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విలన్ గా టర్న్ తీసుకొని.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా అలరించి.. మళ్లీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ అనిపించుకున్న నటుడు మోహన్ బాబు. కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. తాజాగా ఈయన సినీ పరిశ్రమలో 49 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకొని 50వ యేట ప్రవేశించారు.
Manchu Lakshmi Dance video: మంచు లక్ష్మి తన కూతురుతో ఫుల్ డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Mohan Babu: తాజాగా ఏపీలో విజయవాడలో సంభవించి వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టు గా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు ఆర్ధిక సాయం అందించారు. ఈ కోవలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చెక్ ను అందజేసారు.
Mohan Babu on Tirumala laddu in Telugu: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. లడ్డూ వ్యవహారంపై ఏపీలో అందరూ స్పందిస్తున్నారు. విలక్షణ నటుడు మోహన్ బాబు ఈ విషయమై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు గురించి మోహన్ బాబు చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NBK@50Years: తండ్రి ఎన్టీఆర్ నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణతో పాటు ఎన్నో ఉన్నాయి. నటుడిగా 50 యేళ్లు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్బంగా స్టేజ్ పై భావోద్వేగానికి గురయ్యారు.
NBK@50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై బాలయ్య గురించి తమ మనుసులోని మాటలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Manchu Brothers: మంచు కుటుంబంలో విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. ఆ మధ్య వీళ్లిద్దరు బహింరంగంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే కదా. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మరోసారి మంచు సోదరులు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా త మధ్య విభేదాలను బయటపెట్టుకున్నారు.
Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
Mohan Babu - Balakrishna: మోహన్ బాబకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీతో మరో హీరో హిట్ అందుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలా నందమూరి హీరో రిజెక్ట్ చేసిన కథతో మోహన్ బాబు హీరోగా బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు.
Mohan Babu Birthday Special: మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా విష్ణు మంచు ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల చేశారు. భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ బుక్‌ను తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ పుసక్తాలను ఉచితంగా అందించనున్నారు.
Mohan Babu Top Movies: తెలుగు సినీ చరిత్రలో మోహన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక నటుడిగా, నిర్మాతగా.. విద్యా సంస్థల అధినేతగా ఆయన కంటూ సెపరేట్ ప్లేస్ ఉంది. అంతేకాదు తెలుగో హీరోగా ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ తర్వాత ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. మళ్లీ స్టార్ హీరో సత్తా చూపెట్టిన ఏకైక భారతీయ నటుడు మోహన్ బాబు మాత్రమే. ఈయన కెరీర్లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Mohan Babu Turns 72: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కి కలెక్షన్ కింగ్ అనే బిరుదు ఉంది. అయితే ఈ బిరుదు వెనుక పెద్ద స్టోరీ దాగి ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.