Mohan Babu: సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని మోహన్ బాబుకు విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు బదులిచ్చారు.
Son of India Teaser review: మోహన్ బాబు అప్‌కమింగ్ మూవీ సన్ ఆఫ్ ఇండియా టీజర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. నటుడు సూర్య సన్ ఆఫ్ ఇండియా టీజర్‌ను లాంచ్ చేశాడు. ఈ మూవీ టీజర్‌కు ఉన్న మరో విశేషం ఏంటంటే... సన్ ఆఫ్ ఇండియా మూవీలో మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని, మోహన్ బాబు పాత్రను పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ అందించడం.
Mohan Babu Receives 2nd dose of Corona Vaccine: పలువురు సెలబ్రిటీలు కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు బాధ్యతగా కోవిడ్19 టీకాలు తీసుకుంటున్నారు. మరోవైపు సెకండ్ వేవ్‌లో భయానక వాతావరణం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నేడు కరోనా టీకా తీసుకున్నారు.
Lakshmi Manchu Daughter Nirvana | టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ(6) అరుదైన ఘనతను సాధించింది. అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా మంచు లక్ష్మి కూతురు నిర్వాణ ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవడం విశేషం.
సౌత్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తమిళ చిత్రం శూరరై పోట్రు (Soorarai Pottru) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' (Akasam Nee Haddura ) అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.
టాలీవుడ్ సినీయర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ( Mohan Babu ) కథానాయకుడిగా.. ప్రతి నాయకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 500లకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన రీతిలో పేరును సంపాదించుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సినీ ప్రముఖులు కలిసిన అనంతరం చిరంజీవి-బాలయ్య బాబు మధ్య ఓ వివాదం చెలరేగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై బాలయ్య బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో భూములు పంచుకోవడానికి వెళ్లారా అనే వ్యాఖ్యలు సైతం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి శనివారం నాడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఓ బర్త్ డే గిఫ్ట్ (Mohan Babu Birthday Gift to Chiranjeevi) చిరును సంతోషంలో ముంచెత్తింది.
వినాయకుని కథలో ( Vinayaka chavithi katha ) గౌరి తనయునికి ఏనుగు తల ఎలా వచ్చిందో, చంద్రుని చూస్తే ఆ రోజు ఏమవుతుందో అనే విషయం మాత్రమే చాలా మందికి తెలిసిన కథ. కాని ఏనుగు తలనే వినాయకుడికి పెట్టడానికి గల కారణం, చంద్రుని చూసిన వారికి పార్వతి దేవి పెట్టిన శాపం, ఆ శాపం కారణంగా శ్రీ కృష్ణుడు 'శమంతకమణి'ని దొంగిలించాడని వచ్చిన నీలాపనిందలు, తరువాత శ్రీ కృష్ణుడు జాంబవతిని, సత్యభామను పెళ్లాడడం ఇదంతా వినాయక కథలోని భాగమే అనే విషయాలన్ని చాలా మందికి తెలియదు ( Ganesh chaturthi story ).
టాలీవుడ్ ప్రసిద్ధ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ( Mohan Babu ) 500లకు పైగా చిత్రాల్లో కథానాయకుడిగా.. ప్రతి నాయకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. హీరోగా రాణించడమే కాకుండా నిర్మాతగా కూడా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.
టాలీవుడ్ సినీ నటుడు మోహన్‌బాబు ఫామ్‌హౌజ్ (Mohan Babu Farm House)కు వెళ్లి, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదంటూ నటుడి కుటుంబసభ్యులను భయపెట్టే యత్నం చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సినీ నటుడు మోహన్ బాబు పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమైందనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది.
టాలీవుడ్ హీరో రాజశేఖర్ రాజీనామాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆమోదించింది. క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నత స్థాయి కమిటీని సైతం ఎగ్జిక్యూటివ్ సభ్యులు నియమించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్‌బాబు, చిరంజీవి, జయసుధలతో ఓ కమిటీ వేశారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకం అని చాటిచెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'హరితాహారం' కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.