Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పర్చడానికి బందో బస్తు మధ్య తీసుకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana: ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Kalvakuntla Kavitha Fires on Congress: కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉందన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంత మంది నేతలు వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే పనిచేసే రాహుల్ గాంధీని అందరూ ఎన్నికల గాంధీ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
TS Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు ఫుల్ బిజీగా మారిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
BRS MLC Kalvakuntla Kavitha: “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
MLC Kavitha Vs Bjp Leader Komatireddy Raj Gopal Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత పేరును ఛార్జ్‌షీట్‌లో ఈడీ జత చేసింది. 28 సార్లు ఆమె పేరును ప్రస్తావించింది ఈడీ. ఈ నేపథ్యంలో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు.
Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఏ క్షణమైనా కవితకు సీబీఐ,ఈడీ నోటీసులు రావొచ్చని.. ఆమె ఆరెస్ట్ తప్పదనే చర్చ సాగుతోంది.
MLC Kalvakuntla Kavitha Invested Money on Liger Bakka Jadsan Alleges: ఎమ్మెల్సీ కవిత లైగర్ సినిమా నిర్మించింది అంటూ ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు
TRS MLC Kavitha On Freebies : హైదరాబాద్: ఉచితాలు అందించే పథకాలను ఇకనైనా ఆపేయాలని ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.