Mlc Kavitha: కవితను అరెస్ట్ చేస్తే పెద్ద తగ్గెదేలే: టీఆర్ఎస్ కార్యకర్తలు

Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఏ క్షణమైనా కవితకు సీబీఐ,ఈడీ నోటీసులు రావొచ్చని.. ఆమె ఆరెస్ట్ తప్పదనే చర్చ సాగుతోంది.

  • Zee Media Bureau
  • Dec 2, 2022, 06:21 PM IST

Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఏ క్షణమైనా కవితకు సీబీఐ,ఈడీ నోటీసులు రావొచ్చని.. ఆమె ఆరెస్ట్ తప్పదనే చర్చ సాగుతోంది. ఈడీ రిమాండ్ రిపోర్టులో తన పేరు రావడంపై స్పందించిన కవిత.. ఎలాంటి విచారణకైనా సిద్దమని.. జైల్లో పెట్టుకుంటే పెట్టుకోండి అని ప్రకటన చేశారు. దీంతో తనను అరెస్ట్ చేస్తారని కవిత కూడా నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News