Mercury Transit: బుధుడు సంచారంతో ఈ రాశులవారికి గుడ్‌ లక్‌ ప్రారంభం..

Mercury Transit Effect In Telugu: ఆగస్ట్‌ 5వ తేదిన బుధుడు సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం ఒక్కసారి సంచారం చేస్తే మొత్తం అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే ఈ బుధ గ్రహం ఆగస్టు 22వ తేది వరకు అదే రాశిలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఎంతో శక్తివంతమైన ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి..
 

1 /7

బుధ గ్రహం ఏ రాశిలోకి సంచారం చేసిన దాదాపు 30 రోజుల పాటు ప్రభావం ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 /7

బుధుడి సంచారంతో మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా వీరికి కెరీర్ పరంగా అనుకున్న లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక లాభాలు పొందుతారు. 

3 /7

వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా అనుకోకుండా భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు కలుగుతాయి. 

4 /7

వృషభ రాశివారికి బుధుడి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా విపరీతమైన లాభాలు కూడా పొందుతారు.  

5 /7

ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ లభించి అనుకున్న పనులన్నీ సులభంగా వెంటనే జరిగిపోతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. 

6 /7

మిథున రాశివారికి కూడా ఈ సమయం చాలా అదృష్టకరంగా ఉంటుంది. వీరికి ఊహించని లాభాలతో పాటు విపరీతమైన డబ్బులు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

7 /7

ముఖ్యగా ఈ మిథున రాశివారికి వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన అనుకోని లాభాలు కూడా సాధిస్తారు.