Mercury Transit 2024: బుధుడు సంచారంతో ఈ 4 రాశువారికి బంఫర్‌ లాభాలు.. డబ్బే..డబ్బు!

Mercury Transit 2024: సెప్టెంబర్‌ నెలలోని మొదటి వారంలో బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని సమస్యలు కూడా కూడా తొలగిపోతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 3, 2024, 10:07 AM IST
Mercury Transit 2024: బుధుడు సంచారంతో ఈ 4 రాశువారికి బంఫర్‌ లాభాలు.. డబ్బే..డబ్బు!

 

Mercury Transit 2024 Effect In Telugu: గ్రహ సంచారాల పరంగా సెప్టెంబర్‌ నెల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలోని మొదటి వారంలో ఎన్నో గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే బుధుడు సంచారం చేయబోతున్నాడు. సెప్టెంబర్ 4న బుధుడు ఎంతో ప్రత్యేక కలిగిన సింహరాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ నెలలో దాదాపు రెండు గ్రహాలు బుధుడు సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై శుభ, అశుభ ప్రభావం పడుతుంది. అయితే దీని కారణంగా 4 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభ రాశి:
బుధ సంచారం కారణంగా సెప్టెంబర్ 4 నుంచి వృషభ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా భూమి సంబంధింత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు విశేష ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్నవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది. వృత్తి జీవితంలో పురోగతి కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

మిథున రాశి:
మిథున రాశివారికి బుధుడి సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. అలాగే వీరు మిశ్రమ లాభాలు పొందుతారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా మెరుగుపడతాయి.

కర్కాటక రాశి:
బుధ సంచారం కర్కాటక రాశి వారికి ఎన్నో లాభాలను కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా పెరుగుతాయి. దీంతో పాటు భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు రచన సంబంధించిన వృత్తి జీవితం గడుపుతున్నవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి శక్తి పెరుగుతాయి. 

సింహరాశి:
బుధుడి సంచారం కారణంగా సింహ రాశివారికి కూడా ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దీంతో పాటు అనేక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఈ రాశి స్త్రీలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో వీరికి పురోగతి లభిస్తుంది. 

మకర రాశి:
ఈ సంచారం మకర రాశివారికి కూడా ఎంతో బాగుంటుంది. దీంతో పాటు శారీర సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు వీరికి ఈ సమయంలో మేధో శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News