Mercury Transit 2023: గ్రహాలు ఓ రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. ఇదే రాశి పరివర్తనం లేదా గోచారం. హిందూ జ్యోతిష్యంలో గ్రహాల గోచారానికి మనిషి జాతకానికి సంబంధముంది. అందుకే ప్రతి రోజూ లేదా వారం వారం జాతకం మారుతుంటుందంటారు..
Mangal Gochar 2023: మరో మూడు రోజుల్లో అంగారకుడు, బుధుడు గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budhaditya yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యోగం లేదా యుతి ఏర్పరుస్తుంటాయి. అలాంటిదే ఇది.
Mercury Transit 2023: బుధుడు మీన రాశి నుంచి వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు కాబట్టి పలు రాశులవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Budha Mahadasha 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం, గ్రహాల గోచారం, మహా దశ, యుతి ఏర్పడటం వంటి పరిణామాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో నిర్ణీత సమయంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ ప్రభావం రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Mercury Retrograde 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఒక్కొక్క గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. బుధుడి వక్రమార్గం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Libra, Virgo and Aquarius zodiac signs will get huge money due to Budh Asta 2023. బుధ గ్రహం ఇటీవలే మేష రాశిలోకి ప్రవేశించింది. ఇప్పుడు మేష రాశిలో బుధుడు అస్తమించబోతున్నాడు.
Mercury Combust 2023 in Aries: వైదిక శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం, పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది బుధుడి రాశి అస్తమయం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Mercury Transit 2023: గ్రహాల యువరాజైన బుధుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరించస్తున్నాడు. జూన్ 07 వరకు మెర్క్యూరీ అదే రాశిలో సంచరిస్తాడు. దీంతో మూడు రాశులవారు భారీగా ప్రయోజనాలను పొందనున్నారు.
Sun Transit 2023: ఏప్రిల్ 14న మేషరాశిలో జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న రెండు పెద్ద గ్రహాల కలయికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితంలో మార్పులు చేర్పులు జరుగుతాయి.
Planet Transit 2023: ఖగోళంలో జరిగే గ్రహాల చలనాన్ని జ్యోతిష్యం మరోలా భాష్యం చెబుతుంటుంది. అదే రాశి పరివర్తనం, గ్రహాల కలయిక, యుతి ఇలా వివిధ రకాలుగా అభివర్ణిస్తుంటుంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం అందుకే గ్రహాల పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Mercury transit 2023: తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన బుధుడు గమనంలో రీసెంట్ గా పెను మార్పు వచ్చింది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి నష్టాలను మిగులుస్తుంది.
Mercury transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష మహత్యముంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై వేర్వేరు రకాలుగా ఉంటుందని నమ్మకం. ఈ క్రమంలో బుధ గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Mercury transit 2023: రీసెంట్ గా బుధుడు మేషరాశి ప్రవేశం చేశాడు. దీని కారణంగా మెర్క్యూరీ-రాహువు మైత్రి ఏర్పడతుంది. దీంతో బుధ గోచారం మూడు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
Mercury Transit 2023: నిన్న బుధ గ్రహం మీనం నుండి మేషరాశికి మారింది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Shukra Yuti 2023: బుధుడు మేషరాశి ప్రవేశం చేయడం వల్ల శుక్రుడితో కలిసి ఇవాళ లక్ష్మీనారాయణ రాజయోగం చేయబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు.
Budh Gochar 2023: సంపద, తెలివితేటలు మరియు వ్యాపారాలకు కారకుడైన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్యూరీ యెుక్క రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి మేలు జరగనుంది.
Budh Gochar 2023 : త్వరలో మేషరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Mercury transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో బుధుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.