Mercury Retrograde 2023: గ్రహాల, నక్షత్రాల పరివర్తనానికి జ్యోతిష్యం ప్రకారం విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అదే సమయంలో గ్రహాల వక్రమార్గం కూడా అదే విధంగా ప్రభావం చూపిస్తుంటుంది. బుధుడి వక్రమార్గం ప్రభావం ఎలూ ఉంటుందో తెలుసుకుందాం..
Budh Rashi Parivartan 2023: బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఖర్చులకు దూరంగా ఉండడం చాలా మంచిది..లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు.
Budhaditya Rajyogam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి మారినప్పుడు చాలా ప్రాధాన్యత, మహత్యముంటాయి. కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటే..మరికొన్ని రాశులపై పూర్తిగా ప్రతికూలంగా ఉండవచ్చు. ఇది రాశిని బట్టి..గ్రహ గోచారాన్ని బట్టి ఉంటుంది.
Mercury Retrograde 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా భావిస్తారు. బుధుడి మార్గంలో ఏ మార్పు జరిగినా అది కాస్తా ఇతర రాశులపై పడుతుందంటారు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Venus-Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశిలోంచి మరో రాశిలోకి మారుతుంటాయి. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. హిందూమతంలో ఈ గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Budh Gochar 2023: గ్రహాల రాకుమారుడిగా పిలువబడే బుధ గ్రహం యెుక్క కదలిక మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. త్వరలో మెర్క్యూరీ కన్యారాశిలోకి ప్రవేశించబోతుంది. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.
Mars Transit In Virgo 2023: అంగారక గ్రహం ఈ నెల 18వ తేదిన కన్యా రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Maha Daridra Yoga: సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల మహా దరిద్ర యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Budh Gochar 2023: ప్రస్తుతం గ్రహాల యువరాజు బుధుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి రాశి మార్పు వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి నెలా గ్రహాలు రాశి మారుతుంటాయి. అందుకే వివిధ రాశుల జాతకం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఈసారి బుధుడి రాశి పరివర్తనం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
Budh Gochar 2023: నిన్న గ్రహాల యువరాజు బుధుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇతడి రాశి మార్పు మూడు రాశులవారికి అపారమైన డబ్బుతోపాటు మంచి లాభాలను పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 2023: ప్రస్తుతం ప్లానెట్స్ ప్రిన్స్ అయిన బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటకంలో మెర్క్యూరీ సంచారం కొందరికి శుభ ఫలితాలను ఇస్తే.. మరికొందరికి అశుభ ఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury transit 2023: ఇవాళ కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. మెర్క్యూరీ రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Mars Transit 2023 Effects On Zodiac Signs: అంగారకుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ సంచారం కారణంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభించవచ్చు.
Mercury transit 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. కర్కాటక రాశిలో మెుర్క్యూరీ సంచారం 5 రాశులవారికి లాభాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 24th June 2023 : ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇవాళ మిథునరాశిలో బుధుడు తన ప్రయాణాన్ని మెుదలుపెట్టనున్నాడు. మెర్క్యూరీ సంచారం నాలుగు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.
Mercury Transit in Gemini 2023 Tomorrow: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. ఇతడు రేపు తన రాశిని మార్చనున్నాడు. దీని కారణంగా అరుదైన యోగం ఏర్పడనుంది. ఇది 5 రాశులవారికి మంచి లాభాలను ఇవ్వనుంది.
Mercury Transit 2023: గ్రహాల యువరాజైన బుధుడు త్వరలో మిథున రాశి ప్రవేశం చేయనున్నాడు. తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన మెర్క్యూరీ గమనంలో మార్పు మూడు రాశులవారికి మంచి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Transit 2023: జూన్ 7న శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. దీంతో అన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.