Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇటీవల కొద్దికాలంగా మెగాస్టార్ చిరంజీవి పెదన్నగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నాయి.
Megastar Chiranjeevi: మెగాస్టార్ పుట్టినరోజంటే అభిమానులకు పండగే. అభిమాన నటుడు కాబట్టి అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈసారి తన పుట్టినరోజుకు ఏం చేయాలనేది పిలుపునిచ్చారు.
Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్. చిరు తాజా చిత్రం ఆచార్య. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యమైన సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Ys jagan on Chiru Tweet: ఏపీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించి చిరంజీవి ట్వీట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవికు ప్రభుత్వం తరపున జగన్ కృజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ సక్సెస్ వెనుక ప్రభుత్వ యంత్రాంగం కృషి ఉందని వివరించారు.
Acharya movie release date: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఫలితంగా సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్ అర్ధంతరంగా నిలిచిపోవడానికి కారణమేంటి..
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే చాలు అభిమానులకు ప్రత్యేక ఉత్తేజం కలుగుతుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త హల్చల్ అవుతోంది. కారణం చిరు ఎవరిని ఫాలో అవుతున్నారనేది తెలియక. ఫాలోవర్ల సంఖ్య ఎందుకు మారుతోంది..
Chiru on vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. పోరాటానికి మద్దతు పలికారు.
Tollywood movies reschedule: టాలీవుడ్ నిర్మాతలు ముందూ వెనుకా చూడకుండా విడుదల తేదీలు ప్రకటించేసుకున్నారు. ఒకదానికొకటి క్రాష్ అవుతుండటంతో చేసిన పొరపాటు గుర్తొచ్చింది. ఇప్పుడు మార్చుకునే పనిలో పడ్డారు.
రాజకీయాలు..సినిమాలు. ఈ రెండు రంగాల్లో ఎక్కువగా కన్పించేది వారసత్వమే. సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ. 70 శాతం వారసులే కన్పిస్తారు. అయితే తన కొడుకు ఎంట్రీ మాత్రం అప్పుడే కాదని స్పష్టం చేశాడు మాస్ మహారాజా రవితేజ..
Chiranjeevi | మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఈ వార్తను కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గురించి కీలక వార్త అభిమానుల కోసం బయటికి వచ్చింది.
Megastar Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీని కొరటాల శివ దర్శకత్వం వహిస్తోండగా రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
Ram charan: మెగాస్టార్ నట వారసుడిగా చిరుత సినిమాతో 2007లో సినీ పరిశ్రమలో ప్రవేశించిన రామ్ చరణ్ కెరీర్ కు 13 ఏళ్లు గడిచాయి. ఈ 13 ఏళ్ల కెరీర్ లో రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయి.
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు తెరకెక్కించే కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
కరోనావైరస్ను అరికట్టేందుకు మార్చి నెలలో లాక్డౌన్ (Corona Lockdown) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
Lucifer Telugu Remake | ప్రస్తుతం తన కెరియర్ లో 2.0 ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయాల నుంచి దూరం వచ్చేసి వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.
Megastar Chiranjeevi in Vedalam | తెలుగు సినీ పరిశ్రమకు మెగాస్టార్ అయిన చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్.. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు.
తెలుగు ( Tollywood) సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని.. ఎందరో వ్యక్తుల ప్రతిభను నటన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన టాప్ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కి మధ్య గురుశిష్యుల సంబంధం ఉన్న సంగతి తెలిసిందే.
Faulty Corona Test to Megastar | మెగా అభిమానులకు శుభవార్త. ఇటీవలే కోవిడ్-19 నిర్ధారణ జరిగింది అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.