Chiranjeevi Multistarrer Movie Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్టీస్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Megastar Chiranjeevi Fans Tension: వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి ఒప్పుకుంటున్న సినిమాల విషయంలో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటిది ఏమీ అక్కర్లేదని అంటున్నారు.
Allu Arjun Counter to Megafans with Tweet: మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బన్నీ ఇచ్చిన రిప్లై కూడా చర్చనీయాంశం అయింది.
Megastar Chiranjeevi Movie with PS Mithran : మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెలతో ఒక సినిమా ఫైనల్ చేసుకున్నారని ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు అన్నీ పూర్తయ్యాయి అని మిత్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారని అంటున్నారు. ఆ వివరాలు
Waltair Veerayya: మెగాస్టార్ చిరుకు సూపర్ హిట్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య ఇక థియేటర్ నుంచి బుల్లితెరకు వచ్చేశాడు. చిరంజీవి మెగా హిట్ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్ట్రీమింగ్ ప్రారంభమైపోయింది.
Chiranjeevi Happy Tears : వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా బీవీఎస్ రవి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా సాగగా బీవీఎస్ రవి మాటలకు మెగాస్టార్ చిరంజీవి కంట కన్నీరు కూడా కనిపించింది. ఆ వివరాలు
Ram Charan Indirect counter to Roja: ల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రమంలో విజయోత్సవ వేడుకలు తెలంగాణలోని వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్ ఆసక్తికర వ్యాక్యాలు చేశారు. ఆ వివరాలు
Waltair Veerayya Day 11 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్స్ 11 రోజులకు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం
Megastar Chiranjeevi Last 5 Movies : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల విడుదలవగా అసలు చిరంజీవి చివరి నాలుగు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Veera Simha Reddy Vs Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా ఒక పక్కన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మరో పక్క మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయి వారం రోజులు పూర్తయ్యి, ఆ ఆ రెండు సినిమాల వసూళ్ల మీద ఒక లక్కు వేద్దాం పదండి..
Waltair Veerayya Day 3 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలవగా మూడు రోజుల్లో ఎంత డబ్బు వసూలు చేసిందో చూద్దాం.
Chiranjeevi Comments on AP Govt: వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వ తీరు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Megastar Chiranjeevi Comments: తన తమ్ముడు పవన్ ను నోరారా తిట్టిన వాళ్లే పెళ్లిళ్లకు పేరంటాలకు రమ్మని బతిమాలాడతారని అలంటి వాళ్లను కలవాల్సి వస్తోంది, మాట్లాడాల్సి వస్తోందని కామెంట్ చేశారు. ఆ వివరాలు
Mythri Movie Makers Interest: మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు జనవరి 12వ తేదీన ఒకటి 13వ తేదీన మరోటి సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. అయితే ఆ సినిమాల విషయంలో ఇప్పుడు ఆసక్తిఆక్ర ప్రచారం తెర మీదకు వచ్చింది.
Kaikala Satyanarayana Passes Away: నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూయడం సినీ ఇండస్ట్రీని మరోసారి విషాదంలోకి నెట్టింది. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
Megastar Chiranjeevi Family Trip: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. గాడ్‌ఫాదర్ మూవీ హిట్ ఇచ్చిన కిక్‌తో ఆయన ఫుల్ జోష్‌గా షూటింగ్లో పాల్గొంటున్నారు. కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
Godfather in OTT: మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
Godfather in OTT: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిలిం గాడ్ ఫాదర్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Pawan Kalyan doing the same mistake : మెగాస్టార్ చిరంజీవి చేసిన తప్పును పవన్ కళ్యాణ్ మరోసారి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.