Dammaiguda Child Missing: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో బాలిక మిస్సైన ఘటన విషాదాంతమైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
4th class student kidnap: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహార్ నగర్ పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో 4వ తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టించింది. పాప తండ్రి నరేష్ దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో వదిలిపెట్టి వెళ్లారు.
Eetala Rajender at VRAs strike: షామీర్పేట మండల కార్యాలయంలో నిరసన చేపట్టిన వీఆర్ఏలకు సంఘీభావం ప్రకటిస్తూ ఈటల రాజేందర్ ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
Mallareddy demanded that the Rs 25 lakh given to the unanimous panchayats be given now. Several leaders led by Medical Society Director Venkataramireddy protested in front of Mallareddy
Telangana congress: రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఆ దిశగా వ్యూహా రచన చేస్తోంది. ఏఐసీసీ నిర్వహించిన చింతన్ శిబిర్ సక్సెస్‌ను స్ఫూర్తిగా తీసుకుని అదే తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సామాన్య ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకుల సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
Minister Malla Reddy vs Malipeddi Sudheer Reddy | మేడ్చల్: జిల్లాలో మంత్రి మల్లా రెడ్డి వర్గానికి, మలిపెద్ది సుధీర్ రెడ్డి వర్గానికి మధ్య ఉన్న విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మేడిపల్లి పోలిసు స్టేషన్ పరిదిలో ఈ ఇరువురు నేతల వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్తా ఒకరిపై మరొకరు రాళ్ల దాడికి పాల్పడే వరకు వెళ్లింది.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
సీఎం కేసీఆర్, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు నీ గురించి చెబుతానంటూ మంత్రి మల్లారెడ్డిని బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.