Mangal Gochar 2022: రీసెంట్ గా అంగారక గ్రహం వృషభరాశిలోకి ప్రవేశించింది. మార్చి 13, 2023 వరకు కుజుడు ఇదే రాశిలో ఉండటం వల్ల 3 రాశుల వారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నాడు.
Mangal Transit In Taurus: ఆస్ట్రాలజీ ప్రకారం, అంగారక గ్రహం... శుక్రుడు రాశి అయిన వృషభంలో సంచరించింది. ఈ కుజ సంచారం ముఖ్యంగా మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది.
Mangal Gochar November 2022: కల్యాణ దేవుడుగా పిలువబడే కుజుడు నవంబర్ 13న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో నాలుగు రాశులవారు ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు.
Mangal Gochar 2022: కుజుడు రాశి మార్పు అన్ని రాశుల జీవితాలపై మంచి మరియు చెడు ప్రభావాలను చూపుతుంది. వృషభరాశిలో కుజుడు ఉండటం వల్ల ఏ రాశిచక్రం మీద ప్రతికూల ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
Mars Transit 2022: రీసెంట్ గా కుజుడు వృషభరాశిలో సంచరించాడు. అదే రాశిలో నాలుగు నెలలపాటు ఉండనున్నాడు. ఏ రాశి వారికి ఈ అంగారక సంచారం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Mars Transit 2022: గ్రహాలకు అధిపతి అయిన కుజుడు నవంబర్ 13 న వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా శక్తివంతమైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారు భారీగా ప్రయోజనం పొందనున్నారు.
Mangal Gochar 2022: అంగారక సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ఆగస్టు 10న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీని సంచారం వల్ల ఈ రాశులకు రెండు నెలలపాటు భారీగా లాభపడనున్నారు.
Mangal Gochar 2022: ఆగస్టు 10న కుజుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించాడు. అంగారకుడి యొక్క ఈ సంచారం కొన్ని రాశిచక్ర గుర్తులకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit In Taurus 2022: అంగారకుని సంచారం అన్ని రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడు దాదాపు 45 రోజుల పాటు రాశిలో ఉంటాడు. కాబట్టి ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Raksha Bandhan 2022 Date: ఇవాళే రక్షాబంధన్. కొంత మంది రేపు కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు. నిన్న కుజుడు తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇది 5 రాశులవారికి అపారమైన ప్రయోజనాలు అందించనుంది.
Mars Transit Effect 2022: ఇవాళ కుజుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని సంచారం కొన్ని రాశులవారికి అనుకూలంగానూ, మరికొన్ని రాశులవారికి ఇబ్బందికరంగానూ ఉంటుంది.
Mars Transit 2022: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. వృషభ రాశిలో కుజుడు సంచారం వల్ల కొంత మంది జీవితం ఒడిదుడుకుల లోనవ్వనుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
Mangla Gochar Effect 2022: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ఈ నెలలో అంగారకుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది 4 రాశులవారికి కలిసిరానుంది.
Mangal Gochar Effect 2022: ఆగష్టు 10, 2022న కుజుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈ సంచార ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది. కానీ 5 రాశులవారు బంపర్ ప్రయోజనాలను పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.