Kidney Disease Signs: మనిషి శరీలంలో అతి ముఖ్యమైన అంగం కిడ్నీ. శరీరానికి గుండె, లివర్ ఎంత ముఖ్యమో కిడ్నీలు కూడా అంతే అవసరం. కిడ్నీలు ఆరోగ్యంగా లేకుంటే ఎక్కువకాలం జీవించడం అసాధ్యం. అందుకే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి.
Jamun for Health: ప్రతి మహిళ జీవితంలో గర్భ ధారణ ఓ అందమైన ఆస్వాదన. అనుభూతి. తల్లి అయ్యే మధుర ఘట్టం. అదే సమయంలో ఆరోగ్యంపై కూడా చాలా చాలా శ్రద్ధ అవసరమౌతుంది. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి మహిళ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
పండ్లు తినటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా లిచ్చి పండు తినటం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేన్సర్, బరువు తగ్గటం.. ఇలాంటి ప్రయోజనాలున్న లిచ్చి గురించి ఇపుడు తెలుసుకుందాం..
Green Tomato Health Benefits: పచ్చి టమాటాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి టమాటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Avocado Benefits: అవకాడోలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Uric Acid Problem: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ అనేది ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందంటే వివిధ రకాల నొప్పులు బాధిస్తున్నట్టే అర్ధం చేసుకోవాలి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు.
Coconut water: కొబ్బరి నీళ్లు హెల్త్ కు చాలా మేలు చేస్తాయి. దీని తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అతిగా తాగడ వల్ల అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు గురించి తెలుసుకుందాం.
ఆపిల్ వలన ఆరోగ్యకర ప్రయోజనాలా గురించి మనకు తెలిసిందే! రెడ్ ఆపిల్స్ కాకుండా గ్రీన్ ఆపిల్స్ వలన కలిగే లాభాల గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపడతారు. ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో మీరే చూడండి.
Coconut Water Benefits: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగాలా వద్దా లేదో తెలుసుకుందాం.
Body Cleanser: ఆరోగ్యంతో పాటు ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణ చాలా అవసరం. స్కిన్ కేర్ అనేది ఎప్పటికప్పుడు చాలా అవసరం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు బాడీ క్లీన్సర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Dry Cough Remedies: వర్షాకాలం సమీపిస్తోంది. సీజన్ మారగానే జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతాయి. వర్షాల్లో తడవకపోయినా ఈ సమస్య తప్పదు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ముఖ్యంగా పొడి దగ్గు సమస్యకు నివారణ ఎలాగనేది తెలుసుకుందాం.
Hair Loss Prevention Methods: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కోనే సమస్య జుట్టురాలడం. ప్రస్తుత రోజుల్లో ఇది కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్య కారణంగా హెయిర్ పాల్ అవుతూ ఉంటుంది. జుట్టు ఊడకుండా ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.
Weight Loss Tips: ఆధునిక జీవన విధానంలో అదిక బరువు సమస్య ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా స్థూలకాయం వెంటాడుతోంది. స్థూలకాయం వల్ల పలు వ్యాధులు చుట్టుముడుతున్నాయి.
Benefits of Strawberries: ప్రస్తుతం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని కోసం సరైన జీవనశైలిని అలవరుచుకోవాలి. దీని కోసం మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Benefits of Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పొద్దుతిరుగుడు సీడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Anti Ageing Tips: సీజన్ మారిన ప్రతి సారీ ఆ ప్రభావం ముందుగా చర్మంపైనే పడుతుంటుంది. చర్మం నిర్డీవమై, కాంతి విహీనంగా మారి అందం కోల్పోతుంటారు. మూడు నాలుగు పదుల వయస్సు దాటకుండానే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి.
Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Beauty Tips: కళ్లు మనిషికి గుర్తింపునిస్తాయి. అవే కళ్లు అందాన్ని ఇనుమడిస్తాయి. అందుకే ఆ కళ్లు ఎప్పుడు ఆకర్షణీయంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో కళ్ల కింద ఏర్పడే నల్లటి మచ్చలు లేదా డార్క్ సర్కిల్స్ మొత్తం కంటి అందాన్నే పాడు చేసేస్తుంటాయి.
Remove Pimples, Acne & Wrinkles in 3 Weeks: ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకు చాలా అవసరం. నిగనిగలాడే చర్మం కావాలంటే అద్భుతమై హోమ్ మేడ్ నేచురల్ ఫేస్‌ప్యాక్ ఉంది. ఈ ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేయాలి, ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం..
Health Care Tips: ఆధునిక జీవనశైలి కారక వ్యాధుల్లో ప్రధానమైంది ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే పలు ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.