శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఎముకలు పటిష్టంగా ఉండటం అవసరం. ఎముకలకు బలాన్ని చేకూర్చేది కాల్షియం. సాధారణంగా వయస్సుతో పాటు ఎముకలు బలహీనమౌతుంటాయి. ఫలితంగా ఎముకలు త్వరగా విరగడం, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు తలెత్తవచ్చు. ఎముకల్ని పటిష్టం చేసేందుకు కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్ధాలు తప్పకుండా తినాలి. అలాంటి 5 ఆహార పదార్ధాలేవో తెలుసుకుందాం
Weak Bones Reasons: ప్రస్తుతం చాలా మందిలో ఎముకల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
5 Sings of Weak Bones: వయస్సు పెరిగే కొద్దీ మనిషి అన్ని విధాలుగా బలహీనపడటం సహజం. ముఖ్యంగా ఎముకలు బలహీనమౌతుంటాయి. ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే ఎముకలు పటిష్టంగా ఉండాల్సిన పరిస్థితి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.