5 Health Tips To A Longer Life: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశుభ్రతకు గల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. అయితే కొత్త కరోనా వైరస్ పుట్టుకొస్తున్న సమయంలో అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు.
Health Tips: విటమిన్-సి (Vitamin C) లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కరోనావైరస్ సంక్రమణ ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో నిమ్మజాతి పండ్లు తీసుకోవడం చాలా అవసరం .
Coronavirus: కరోనావైరస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి సంఖ్య ఎక్కువే ఉంది. ఇంట్లో కూర్చుని వర్క్ అప్లోడ్ చేయడమే కాదు.. ఫుడ్ అప్లోడింగ్ కూడా పెరిగింది. ఫలితంగా ఇన్ని సంవత్సరాల్లో పెరగని బరువు కూడా పెరిగింది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు.
Winter Tips: చలికాలం వస్తే చర్మం పొడిబారిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారిపోతుంది.
Tips for Good Health: మీరు తరచూ ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇబ్బంది పడుతోంటే కొన్ని ఆహార పదార్ధాలను మీ డైట్లో భాగం చేసుకుని మీ పొట్టను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ పదార్థాల వల్ల మీ పొట్ట నుంచి విషతుల్యాలు బయటికి వచ్చేస్తాయి.
Health Tips: కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఉద్యోగులు వద్దు మొర్రో అన్నా వారికి పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. కొన్ని కంపెనీలు సాధ్యమైనంత వరకు ఉద్యోగులను తొలగించి, ఖర్చుల భారం తగ్గించుకున్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే ఓసారి ఆలోచించాల్సిందే..
కడుపులో నొప్పి అనేది ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కొన్ని సార్లు అది చాలా దారుణంగా బాధ పెడుతుంది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా మొదలు అయ్యే కడుపునొప్పి మనిషిని మెలికలు తిప్పుతుంది.
చలికాలం (Winter Season) ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై (Health) ధ్యాస పెట్టలేదంటే..చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులుగా మారుతాయి. వెల్లుల్లి వేపుడుతో (Roasted Garlic) మకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Tips for Working From Home: టార్గెట్ పూర్తి చేయాలని కుర్చీలకే అతుక్కుపోతే.. వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు, క్రిములు మిమ్మల్ని టార్గెట్ చేస్తాయని మరిచిపోవద్దు. విరామం తీసుకుని పనిచేస్తే మీ ప్రదర్శన సైతం మెరుగవు ఉందని నిపుణుల సర్వేలలో సైతం తేలింది.
Save Your Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం అనేది అత్యంత ప్రధానం. ముఖ్యంగా ఈ రోజుల్లో లంగ్స్ ఆరోగ్యానికి వింగ్స్ లాంటివి. శరీరంలో అత్యంత ప్రధానమైన పార్ట్. ఊపిరి తీసుకుంటేనే మనిషి ప్రాణం నిలుస్తుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.