Krithi Shetty pics: బేబమ్మ ప్రస్తుతం బ్లూ కలర్ చీరల్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా, దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారంట.
నటి కృతి శెట్టి మొదటి సినిమాతోనే తనదైన రెంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో ఉప్పెన సినిమాలోని పేరు అయిన బేబమ్మతోనే ఆమెను పిలుస్తున్నారంట.
తాజాగా, బేబమ్మ.. తెలుగు ఇండస్ట్రీలో సరైన చాన్స్ లు రాక.. కాస్తంత ఇబ్బందుల్లొ ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. సోషల్ మీడియాలో, ఇన్ స్టాలో మాత్రం ఈ అమ్మడు యాక్టివ్ గానే ఉంటారని చెప్పుకొవచ్చు.
ఎప్పటి కప్పుడు ట్రెండీ లుక్ తో బేబమ్మ తన అభిమానుల్ని ఫిదా చేస్తుంటారు. తాజాగా.. కృతి శెట్టి బ్లూ కలర్ చీర వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఒక వైపు ట్రెడిషనల్ లుక్స్, మరోవైపు కాస్తంత ట్రెండీగాను... నడుమందాలతో చలికాలంలో హీట్ ను పెంచేలా కృతి శెట్టి ఫోటో షూట్ ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. కృతి శెట్టి తెలుగులో ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ లో నటించింది.
కానీ ఉప్పెనకు వచ్చిన స్టార్ డమ్ మిగత మూవీలకు మాత్రం.. కృతి శెట్టికి రాలేదని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం కృతి శెట్టి మళయాళంలో తన లక్ ను టెస్ట్ చేసుకుటుందంట. అందుకే ఎప్పటికప్పుడు తనదైన ఫోటో షూట్ లతో ఈ అమ్మడు మాత్రం హల్ చల్ చేస్తున్నారని చెప్పుకొవచ్చు.
ప్రస్తుతం బేబమ్మ బ్లూకలర్ సారీ లుక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారంట. కొందరు మంచి ఆఫర్ వస్తుందిలే..అంటూ కృతి శెట్టి కి సపోర్ట్ చేస్తున్నారంట.ఈ పిక్స్ మాత్రం వైరల్ గా మారాయి.